వచ్చే నెలలో నా మొరాకో పర్యటనకు ముందు నేను వికీపీడియా యొక్క పుస్తకం తయారీ లక్షణాన్ని ఉపయోగించుకుంటాను. నేను నా వ్యక్తిగత పర్యాటక మార్గదర్శక సహాయకారిని తయారుచేసుకోవడానికి అవసరమైన వ్యాసాలను సేకరిస్తాను. నేను ముందు ఊహించినదానికంటే చాలా సౌలభ్యాలు తెలుగు వికీపీడియాలో ఉన్నాయి.