పుట:VrukshaSastramu.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

ఒకటి మాత్రమే కలదు. ది ఏదగునో చెప్పుత కష్టము గాన దానిని పుష్పనిచోళన మందుము. ఉల్లి, కేసరి, చెంగల్వ పువ్వుల్లోను రెండు వలయములు ఒక రీతినే యున్నవి. వీనినే భేదమెన్నుటయు కష్టమే. దీనిని పుష్పనిచోళన మందుము. రక్షక పత్రములును, ఆకర్షణ పత్రములును విడివిడిగా నైనను అన్నియు గలసి యైనను నుండును. విడివిడిగా నున్న

బొమ్మ
(కేశరి పుష్పము)

వీనిలో భేదమెన్నుటయు కష్టమే. దీనిని పుష్ప నిచోళనమందుము. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములును విడివిడిగా ననను అన్నియు గలసి యైనను నుండును. విడివిడిగా నున్న