పుట:VrukshaSastramu.djvu/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

352

స్త్రీ పుష్పము
పుష్పనిచోళము
- వైదాని యందు వలెనే యుండును.
అండకోశము
- ఉచ్చము 2 గదులు కాయ పీఠికాఫలము. గింజలు గుండ్రముగా నుండును.
కోడి జుట్టు
- మొక్కలను తోటలలో పెంచు చున్నారు. ఇదియు తోట కూర మొక్క వలె నుండును.
ఆకులు ఒంటరి చేరిక, లభు పత్రములు, కణుపు పుచ్ఛములుండవు. ఆకు లన్నియు కాకారమున నొకరీతి నుండవు.
పుష్ప మంజరి
- కంకి మృథువుగా మహిమలవలె నుండును. వీనిలో పుష్పములు చేటిక గలవు. పుష్పములు చిన్నవి. అసంపూర్ణము మిధున పుష్పములు.
పుష్పనిగోళము
- అసంయుక్తము నీచ రంగు గలదు. నీచము.
కింజల్కములు.- 5 . పుష్ప గోళపు పత్రముల కెదురుగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.

అండ కోశము:- అండాశయము ఉచ్చము. 1 గది. అండములు చాల గలవు. గింజలు వంపుగా చిక్కుడు గింజలవలె నుండును. కీలము కాయముమీద మధ్యగానె యున్నవి. కీలాగ్రము గుండ్రము.

ఈ కుంటుంబక్వ్ములోని వన్నియు గుల్మములే ఆకులు ఒంటరిచేరిక. వానికి కణుపు పుచ్ఛములుండవు. వీనిపువ్వుల