లను, కొన్నిచోట్ల బాడిదమొక్కలను, మరికొన్నిచోట్ల రికొన్నిటిటిని బాతుచున్నారు. ఏవైనను, చిక్కుడుకుటుంబము లోనివైనచో, మంచివి. వానికి భూమిలో నత్రజనమును జేర్చుగుణము గలదు.
కాపీమొక్కలకు తెగుళ్ళు చాల కలుగుచుండును. బట్టుపురుగులు తేయాకు మొక్కలకు బట్టువానన్ని లేవు ని, అంతకంటె నెక్కువ ధ్వంసము చేయుచున్నవి. ఇవి వలన కంటె బురుగుల వలన నెక్కువ పాడగు చున్నవి.
కాయలను బూర్తిగ ముదిరినగాని కోయగూడదు. కొన్నిచోట్ల చెట్టుక్రింద గుడ్డనుబరచి, చెట్టునాడింతురు. కా మన దేశములో జాలచోట్ల మామూలుగనే కోయుచున్నారు. కొన్ని కాయలలో నొక్కొకగింజయే యుండును. ఒక్కొ గింజయున్నవి మంచివాసన వేయునందురు. కాయలు గోసి పిదప వానినుండి గింజలుదీయుట కష్టము, వీనిని దీయుట యంత్రములు గలవు.
కాపీకి ఎక్కువ ధరయుండుటచేత కల్తీలు విస్తారము గ గల్పుచున్నారు. కొన్ని మొక్కల వేళ్లును, ఖజూరపు గింజలు, పంచదార, బఠాణీలు మొదలగు వానిని కాల్చియు కాపీ పొడిలో గలుపు చున్నారు. కొందరు ఆతుక్కు ఈతు