Jump to content

పుట:Vratha-Ratnakaramu2.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్రతరత్నాకరము

నిర్వర్తించి, యాచాక్యని పురోహితున్ని ఇంటికిఁ జని, తానొనర్పఁబోవు వ్రతోద్యాపనంబుర కాచార్యునిగా వరించి, పూర్వో కవిధానంబున స్నాన మాచరించి పరిశుద్ధ స దేశంబున నలికి ముగ్గులు వెట్టి సర్వతో భద్రమండలం జెర్పఱని, యందు స్వర్ణరజడతామ్ర మృణ్మయపొత్రములలో వేనినైన నియమించు కొని, వానినిండుగనీళ్లు పోసి, వానిమెడలకు వస్త్రములు చుట్టి, పంచగంధాక్షతలచే కర్చించి, మధ్యాహ్నము సగల పూజా ద్రవ్యములతో సప్తర్షులను షోడశోపచారములచే సర్పించి, యేడుసంవత్సరము లాతీకున నాచరింపుచు మొడంగాని, నడుచుఁగాని, కడపటంగాని యుద్యాపనంబు జేయవలయును. అయ్యుద్యాశనమున కై యేవ్వురు ఋత్విక్కులను వరించి, బంగారు ప్రతిమలను శక్తికొలఁది జేయించి, యేడుకల సులకు నునిచి, వానియందు స ఫ్లైఋషుల నావాహనంబు చేసి, పూళ్వోళ్ల కల్పప్రకారంబుగాఁ బూజించి, దూరాత్రి పురాణపఠనంబు చే జాగరణంబు గావించి, మఱునాడు తెల్లవాఱ స్నానసంధ్యా వందనాదికృత్యములు నెఱవేర్చి, వారివారి యధి కారము ననుసరించి వేదోక్తమంత్రములచేఁగాని పురాణో కృష్ణాకంబు లచేఁగాని తిలాజ్యహోమంబు నష్టోత్తరసూస్ర సంఖ్య చే నైనను, నూటయెనిమిదిమాఱు లైనను హోమంబు గావించి తర్వాతఁ బున పూజ గావించి, యాకలశ వస్త్ర ప్రతిమాదులను ఋక్విక్కులకొసఁగి, యాచార్యుని స్వర్ణాంగుళీయక దానాదు లచే సంతుష్టునిం గావించి, యేడు గోదానంబులు గావించి, తర్వాత నాచార్యుని, ఋత్విక్కులను షడ్రసోపేతంబులైన భక్ష్య భోజ్యాదులచే సంతృప్తులం గావించి, వారికి దక్షిణ తాంబూ లాదులనిచ్చి యావల విప్రో త్తములకు భోజనంబులును గ్రుడ్డి