పుట:Vratha-Ratnakaramu2.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంతానగోపాలపూజా వ్రతము.


ఆచమ్య: మమ సత్సంతానఫలావాప్త్యర్థం శ్రీసంతాన ప్రదగోపాలకృష్ణ దేవతాముద్దిశ్య గోపాలదేవతా ప్రీత్యర్థం సంతాన ప్రదగోపాలకృష్ణ దేవతాపూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశపూజాం కృత్వా. శ్రీసంతాన గోపాలకృష్ణం ధ్యాయేత్:--

విజయేన యుతో రథస్థితః ప్రసమానీయ సముద్రమధ్యతః, అదదొ త్తనయాస్త్రి ్వజన్మ నే స్మరణీ యో వసుదేవనన్దనః.

(అని భ్యానించి క్రమముగ పూజింపవలయును)

క్లీం దేవకీసుత గోవింద వాసు దేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతా.

(క్లీం శ్రీం సుత ప్రద గోపాలకృష్ణాయ నమః ఆవాహనం సమర్పయామి)

క్లీం దేవకీసుత గోవింద వాసు దేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతా,

(క్లీం శ్రీం సుత ప్రదగోపాలకృష్ణాయ నమః, ఆసనం సమర్పయామి)

క్లీం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతా.