పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

The Telugu Romantic Poetry

ఆపూర్వములు !

రస ప్రధానములు !!

ఇట్టి గ్రంధము లిదివఱకు తెలుఁగులో లేవు. భావములు నూతనములు. కల్పనలు విచిత్రబుద్ధి కుశలములు. భాషా శైలి సరళమధురము. నవ్యకవితా సౌందర్యము తెలియఁగోరువారు వీనిని చదివి తీరవలెను. అందమైన ముద్ర ణను మనోహరమగు ఆకృతి.

తృణ కంకణము.

భం?: మనోరధులయిన పడుచు మిత్రుల పరస్పర సంభాషణము. ఇం దలి స్త్రీ.కర్ణన మెందును చదివియుండరు. విరహోల్కంగుఁడై న పడచువాని స్వగతవిలాపము వర్ణింపతరము గాదు. మైత్రీవిశ్వాసమున కిన్ని కన్నీళ్లువిడిచి, తృణకంకణము కట్టుభాగము అతికరుణము.

వెల రు 0-1-0,


క ష్ట క మ ల.


ఒక పండితకుమారి యాగంతుక మరణము.బ్రాహ్మణ లయింటితోటవర్ణనము నిసర్గమనోహరము. గొడ్డురాలయిన పూర్ణ మాంబ కడుపుకోతలు చెప్పనలవి గాదు “ అట్లతద్దె” వర్ణన మిందలి యందములలో నంద మైనది, ఇది చదివి గాని విని గాని కనులనీరు పెట్టనివారు లేరు. వెల 0-1-0.


స్నేహలతాదేవి.

ఇల్లుకుదువఁ బెట్టి వరదక్షిణ చెల్లించ నెంచిన తండ్రి దురవస్థ నెరిగి, అగ్ని హోత్రుని కన్న తండ్రివలె కాఁగిలించికొని శాంతించిన ఒక వంగ దేశ కుమారి చరిత్రము. ఈ పుస్తకము యొక్క సురుచిర సంపత్తి చదివి యనుభవింప వలసినదే. స్నేహల తాడేవి రూపపటము ఇందుఁగలదు.


ల లిత.

. సిరాశచే అడవిపాలయిన ప్రియునిక లిసికొనిన ఒక వియోగిని విలాస ములు, పద్యములత్యంత రసార్దములు, మనోవృత్తులద్భుత ప్రదర్శితములు, .

వెల 0-40. . వెల0-4-0.

విజ్ఞాన చంద్రికా బుక్కు డిపో, చింతాద్రి పేట-మద్రాసు.