పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi

16. రాజ్యాంగ తంత్రము.

గ్రంధకర్త:-వల్లూరి సూర్యనారాయణ రావు పంతులు గారు, బి. ఏ., బి. ఎల్ ., ఎల్. టి.


ఈ ప్రథమ భాగమున బాక్చాత్యుల పరిపాలనా పద్ధతులెల్లరకు సుబోధకం బగునట్లు వర్ణింపఁబడినవి. క్యాలికో బైండు. చందాదారులకు 0_12-0. ఇతరులకు 1-0-0.

17. కమలాకుమారి (నవల).


బాలకవి పాఠనంది వేంకటకమణమూర్తిగారిచే వ్రాయబడినది. తయారగుచున్నవి.


(1) రాజ్యాంగ తంత్రము. రెండవ భాగము. (2) మహా రాష్ట్ర చరిత్ర రెండవ భాగము. (3) ఔరంగ జేబు చరిత్ర.

N. B. మా శాశ్వత చందాదారులకు 100 పుటలు పోస్టేజిగాక రూ. 0-4-0 చొప్పున నిచ్చుచుందుము. రూ. 0-4-0 ప్రశేశ కట్నము చెల్లించవలయును. దరఖాస్తులు చేయువారు వివరముగ విలాసము వ్రాయ వలయును. చందాదారులను చేర్చు యేజంట్లకు మంచిక మిషన్ యీయం బడును.


మే నేజరు ఆంధ్ర భాషాభివర్ధనీ సంఘము, మచిలీపట్టం.


తెలు గు లా జర్నల్.


ఇది మొక చూసపత్రిక . ఇందులో లావర్తమానములు, చట్టములు, హైకోర్టు యొక్క, సినిల్ క్రిమినల్ తీర్పులు సంగ్రహముజన్ను, ప్రీవి జాంపిలు తీర్పులున్ను, చట్టనిర్మాణ సభలలోని చర్చలున్ను . ప్రచురింప బడ'ను . దీనిని చను వు వారికి వ్యవహార జ్ఞానము చక్కగా కలుగును. ఈ పత్రిక ఇంగ్లీషు భాష, తెలియని ప్లీడరు గుమస్తాలకును, ప్రైవేటు వకీళ్లకును, ప్ర మోద్యోగ సులకును, చాల నుపయోగము. చందా సంవత్సరమునకు రూ. 8-0-0. 'అర్ధ సంవత్సరము " కు 1-12-0. విడిపత్రిక రూ. 0-5-0 లు.

చిరునామా: తురుగా పురుషోత్తం పంతులు,

ప్లీడరు అండు ఎడిటరు, తెలుగు లా జర్నలు, మచిలీపట్టము

,