పుట:Upanyaasapayoonidhi (1911).pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీతిన్ శేషులైన ప్రతాపచంద్ర మజుందారుగారు బ్రహ్మసమాజము. 341

 "But I believe in Chrtistna, philosopher and moralist, I admire his lessons, so sublime and so pure, that later the founder of Christianity in Europe percieved that he could not do better than imitate them."
   వేదాంతమును నీతినిబోధించిన కృష్ణునందు నాకునమ్మకముకలదు.  ఆయన యుపన్యాసములు (గీతలు) నాకుచాలాద్బుతముగా గాన్పించుదున్నది.  తరువాత బయలు వెడలి నపశ్చిమదేశపు క్రైస్తవమతస్థాపకుడు కృష్ణునిబోధనల నను సరించుటకంటె మఱియొక్కటిచేయలేదు.  ఆయనబోధలంత ఘనముగను బవిత్రముగను నున్నవి.
                                     *

కీతిన్‌శేషులైన ప్రతాపచంద్రముజుందారు

గారు బహసమాజము.

  ఆ 1905 మే నెల 25 దినమున మన భరతఖండ వాస్తవ్యుడును నత్యుత్తము డును, సజ్జసమాన్యుడును బ్రహ్మసమాజమతమున కూతకఱ్ఱయునై తనజీవిత మంతయు దాని ద్రికరణశుద్దిగానమ్మి యసుస్ఠించినధర్మాచరణప్రవృత్తికై విని యొగపరచిన ప్రతాపచంద్రముజుందారుగారు కీతిన్ శేషు