పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకటన.


ఈ "తులస్యుపాఖ్యానము” లక్ష్మీదేవి తాను తులసి యనుమఱియొక యవతార వైకుంఠాధిపతికి నాల్గవ భార్యగా వెలసి; స్వసంజనితం బగుతులసి యనుపత్రరాజు భగవంతునికి సర్వపుష్పములకంటెఁ బ్రీతిపాత్రం బై సర్వదా యాతనికి ధార్యమై: నట్లు తులసీ దేవీరూపధారిణి యైయుండుతాను తత్తులసీన బాధిష్టాన దేవతాత్వ మంగీ సమస్తలోకపూజ్యత వడయుచుండుచరిత్రము.

అనఁగా! వైకుంఠాధిపతి తనదివ్యపట్టమహిషీ జనం కేళీవిలాసంబు లను పఁదలంచి కేగంటంగనుంగొన నప్పుడు మందస్మి తసుందరవదనారవింద యైన గంగతో గలపించినసరస్వతిశా పంబునం బేసి లక్ష్మి ధర్మధ్వ నికి గు- 2; గోలోక నివాకిని యగు తులసీయనుగోపికయం దావహించిజనించి; శంఖచూడునికి ఆత్నియై ; శంకకుం డాతని, సంహరించునప్పుడు నారాయణుని చేఁ బాతివ్రత్యభంగంబువడసి; భగవదనుగ్రహముళం జేసి దివ్యత్వంబుఁ జెందె.

ఈయుపాఖ్యానము, హురమణీయమగుకథ. శృంగారవీరకరుణారసములునిండి యుండును. బహువిచిత్రముగా ను, వివినమనస్సున కత్యాహ్లాదకరముగాను, శృంగార నాయకీ నాయక చరిత్రరూపముగాను, అపూర్వముగాను, అత్యద్భుతముగా నుండునుగనుక సకలజనులు పఠించి యానందింపందగిన దైయున్నది.

కు తులస్యష్టకంబును, తులసీస్తోత్రంబును, తులసీ పూజయు, తులసీమంత్రంబును = యములును. ఇందుఁడై యుండు.

ఇట్టి చరితామృతమును సకలజనులు నాస్వాదింతురని నేను పురాణశిరోమణి యైన బ్రహవైవర్తమహాపురాణమునందలి ప్రకృతిఖండమునుండి యెత్తి సంస్కృతమునకుసరిగా సులభ వచన శైలితో, నాంద్రీకరించితిని. పద్యములు నడుమనుండినను వానికి వచనమును కూడ నేయుండును. ఇది ముద్రితమై విక్రయింపఁబడుచున్నది. వెల ర్పు. 06-0. అంకా 1-0. వలయం వారు 'నా పేరవ్రాసి, తెప్పించుకొనవచ్చును. వి. పి. మూలముగా ను పంపఁబడును. పోషే జీవ గైరాఖర్చులు కొను వార లచ్చుకొనవలయును.

ఇది సికింద్రాబాదులో రేవూరు రాజయ్యసత్రములో శ్రీమాన్, బుర్రా-శేషాచార్యుల వారియొద్దను దొరకును.

ఇట్లు,

గ్రంధకర్త, చిలకపాటి-వేంకటరామానుజశర్మ,

నెం. 31, వెంకట్రామయ్య వీధి,

మద్రాసు.