పుట:Thraitha Sakha Panchangam Total.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూలై -2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఆషాఢమాసం-ఉత్తర-దక్షిణాయణం - గ్రీష్మఋతువు
సాయంత్రం 5.11, దిన 32.41 భుక్తి 1.10.
03/07/14 5.33 6.34 ర,భూ
చం
శుక్లపక్ష షష్ఠి గురువారము రాత్రి 10.52, పుబ్బ సాయంత్రం 5.46, ఆరుద్ర 4 రవి- పూర్వాషాఢ 2 భూమి ఉదయం 7.29, కన్య చంద్ర మధ్యాహ్నం 12.17, దిన 32.40 భుక్తి 1.14.
04/07/14 5.33 6.35 శుక్లపక్ష సప్తమి శుక్రవారము రాత్రి 12.09, ఉత్తర రాత్రి 7.44, దిన 32.40, భుక్తి 1.19.
05/07/14 5.33 6.35 బు,శు శుక్లపక్ష అష్టమి శనివారము రాత్రి 12.55, హస్తరాత్రి 9.16, మృగశిర 3 బుధ మధ్యాహ్నం 3.25, రోహిణి 4 శుక్ర ఉదయం 11.48, దిన 32.40 భుక్తి 1.23.
06/07/14 5.34 6.35 ర,భూ
చం
శుక్లపక్ష నవమి ఆదివారము రాత్రి 1.16, చిత్త రాత్రి 10.22, పునర్వసు 1 రవి- పూర్వాషాఢ 3 భూమి రాత్రి 7.58, తుల చంద్ర ఉదయం 9.50, దిన 32.39 భుక్తి 1.27.
07/07/14 5.34 6.35 శుక్లపక్ష దశమి సోమవారము రాత్రి 1.00 స్వాతి రాత్రి 10.54, దిన 32.38, భుక్తి 1.31.