పుట:The Verses Of Vemana (1911).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       గాజు కుప్పె లోన కడగుచు దీపంబు
       యెట్టులుండు, జ్ఞానమ' ట్టులుండు
       తెలిసిన' ట్టి వారి దేహంబులందుల. వి. 7
   
       కల్ల - గురుడు గట్టు, నె'ల్ల కర్మంబుల;
       మధ్య - గురుడు గట్టు, మంత్ర - చయము;
       ఉత్తముండు కట్టు, యోగ - సామ్రాజ్యంబు. వి. 8

       పెట్టి పొయ్య లేని వట్టి నరులు భూమి;
       పుట్టనే' మి? వారు గిట్ట నేమి?
       పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా ? వి. 9

       తాము గన్న - వారు తము గన్న - వారును
       చచ్చు టె' ల్ల, తమకు సాక్షి గాదె?
       బ్రతుకుటె' ల్ల తమకు బ్రహ్మ - కల్పంబులా ? వి. 10

______________


7. Even as a lamp shines in a glass vase, thus shineth wisdom dwelling in the bodies of men of understanding.

8. A false teacher restrains us in all our acts. The middling, ordinary teacher, makes a multitude of senseless spells. But the good one combines the whole power of excellence.

9. Profitless are those men, who will bestow neither meat nor drink : what though they be born in the world ? what though they die ? are not the white-ants of the hillock also born ? and do they not die also ?

10. Is not the dying of all those we bring forth and of those who bring us forth, an evidence to us ? Shall our life be to us as the eternity of God ?