పుట:Tenugutota.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనుగు తోట

ద్వారపాలిక భాగ్య కవాటములను
తెఱువ గల దవశ మ్మగు పరవశమున; ;
లేచి రా వమ్మ! మాతల్లి! లేచి రమ్ము!

42