ఈ పుట ఆమోదించబడ్డది
ఈ ప్రదర్శనంలో ప్రధాన కథకుడు ముందు వెనుకలకు నడుస్తూ నృత్యం చేస్తూ కథను సాగిస్తాడు. వాద్యకులు అతన్ని అనుసరిస్తూ, కథకుని
కష్టంలో పాలు పంచు కుంటూ, మధ్య మధ్య హాస్య చలోక్తులను విసరుతూ ప్రజలకు విసుగు లేకుండా వారిని అలరిస్తాడు. ఈ నృత్యం అధ్యాత్మిక సంప్రదాయానికి