Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు జాతీయములు

91

ఇసుము చల్లినను రాలదు
ఇసుక పైనఁ జల్లినను క్రింద రాలదు.
అంత దట్టమని భావము
తే. ...ఇసుము చల్లిన రాలని బిసరుహాప్త
కరనితాంతదురంతభీకరవనంబు.
రామాభ్యు. 2. 24.
క. కే లెత్తి యిసుము జల్లిన
రాలని యొక కానలో
పంచ. (వేం) 1. 53 పు.
ఇసుక చల్లినను రాలదు
ఇసుము చల్లినను రాలదు
వ. ... ... అరుణగభ స్తికికిరణపరంపరలకుఁ బ్రవేశింపఁ దరంబు
గాక కరంబు సాంద్రం బయి యిసుక చల్లినం గ్రింద రాలక
యిరులు గలియుచుం బసరుడాలు వింధ్యవనుధాధర పరి
సరారణ్యంబు దరిసి,
హరి. 2. 15.
ఈకకు ఈక, తోకకు తోక
ఏభాగమున కాభాగము విడివిడిగా
ఈఁగకంట నైనఁ బడకుండ
ఈఁగక న్నతిసూక్ష్మతరముగదా. అద్దాన్ని కైనఁ గన రాక.
మిక్కిలి రహస్యముగ ననుట,