Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

తెలుఁగు జాతీయములు

ఆటపాటలు
ఆటలు, పాటలు
ఉల్లాసకరములగు క్రీడలు
తే, అట్టి హరికీ ర్తనములు నీ కాటపాట
లిందిరాప్రాణవిభుడు నీకిష్ట దెవ
మతనిదాసవ్రజంబు నీ యాత్మబలము
లిట్టి నీకో ర్కె– చేకూఱ కేలయుండు!
నలచ. 2. 27
ఉ. ఆటలుఁ బాటలుం, జెడు, నొయారము లాగుఁ, గళల్
దలంగు, సంయాటము లొ త్తిగిల్లు, సతులౌదురు మృత్యువు,
లంగ మెల్లెడం బీటలువాఱు, సౌఖ్యముల పెం పడఁగున్,
శిశిరాతపాదులం బాటులు సంఘటిల్లును దపంబు ఫలిం
చుట నోటిమాట యే.
త్రిశంకు. అం 2. పే. 21
ఆట మాని యొడ్డించుకొను
ఆటాడుట మానివైచియు ఓడించుకొను.
మధ్యలో నాట మానినను ఓడిపోయెనను సడి మాత్రము
తప్పక పైఁబడుట.
చమ. 2. 77
చ. సకీయలు జాగు మానుఁ డికఁ జాలును బోవుద మాట
మాని యొడ్డుకొనఁబడెన్ నృపాత్మజ కడున్ బరితాపము