పుట:TeluguJaateeyamuluPartI.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

100

తెలుఁగు జాతీయములు


పై వానిఁబట్టి వశము చేసికొనఁగలది, తలకంటగింపఁ జేయునది యవు వానియం దిది యుపయోగింపఁబడును.

ఉ... వీరే కవిభోగిభోగముల కీశ్వర వేజు లటంచుఁ గొం దటీ లోకులు పల్కుచుండ్రు గుణ లుబ్ధులు కావున ... . . .

రామకృష్ణకవులచాటువులు.

ఉంగరాలచేతి మొట్టికాయ

సామాన్యులు చెప్పిన వినక తిరస్కరించి, ఏధనికుఁడో, అధికారియో, నియమించినఁ జప్పున నాయాపనులలోఁ బ్రవర్తించుట నిది తెలుపును.

ఉక్కు మడ(చు

కల బల మడఁచి యడఁగించు

సీ. తే. తల విఱిచెఁ గాలయవను మైందద్వివిదులు ను బ్బడఁచె జాంబవంతుని యుక్కు మడ(చె ఉ. హ. 2. 64

ఉక్కుతున్కలు

మహాశూరులు

ఉ. ... గాళకు లాపురీభట శిఖామణు లెక్క టి యుకు - తున్కలు... విజ. 1.75