పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వర్కింగ్ అధ్యక్షునిగా శ్రీ పడాల సత్యనారాయణ س۷) |అండదండగా ఉన్నారు. 150 మందికి పైనే దీనిలో ఉంటున్నారు. అంకిత VN సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమము (క్రీ.శ. 1986) : తణుకుకుచెందిన శ్రీమతి చిటూరి అక్మాయమ్మ సుప్రసిద్ధ న్యాయవాది కుమారి : దేవర్సు రాధ కలసి ఉదాత్తభావంతో, RTHI జన్మాంతర సంస్కార o&o 633) a స్థాపించారు. 3. చిటూరి వెంకటకృష్ణారావు భళ్ల దంపతులచే 1986 మే 1న "సంధ్యాజ్యోతి వెలిగించబడింది. ప్రధానదాత చిటూరి అక్మాయమ్మ గౌరవ సభ్యురాలిగా, డా| దొమ్మేటి ఇందిరాదేవి అధ్యక్షు రాలిగా, శ్రీమతి మల్లిన భద్రమ్మ, శ్రీమతి కె. జగదాంబ సహాయకార్యదర్శిగా, శ్రీమతి ఎ. సత్యవతి కోశాధికారిగా తొలి కమిటీ ఏర్పడింది. తొలినాళ్ళలో | స్థానిక రెడ్క్రాస్ భవనాన్ని లీజుకు తీసుకొని దీనిని నడిపారు. 1992 ఫిబ్రవరి 13న సంధ్యాజ్యోతి భవన నిర్మాణానికి స్వామీ తత్త్వబోధానందజీ శంఖుస్థాపన చేసారు. 1994లో కేంద్రమంత్రి బసవరాజేశ్వరి దీనిని ప్రారంభించారు.| స్థానికంగానే కాకుండా, వివిధప్రాంతాలకు చెందిన అనేకమంది సంధ్యాజ్యోతికి భావంతో పనిచేస్తున్న ఈ సేవా సంస్థ కార్యదర్శి రాధగారిని రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ తన 'సర్వీస్ ఎబౌవ్ సెల్స్ వంటి అరుదైన అవార్డుతో గౌరవించింది. ఈ| |సేవాసంస్థ ఉత్కృష్ణంగా విస్తృత ప్రాతిపదికపై విస్తరిస్తోంది. దినదిన ప్రవర్థమానంగా తణుకు సంధ్యాజ్యోతి వెలగాలని ఆకాంక్షిద్దాం. కళాంజలి (క్రీ.శ. 1991) : ఆదుకోవడం, ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించడం లక్ష్యాలుగా "కళాంజలి సాంస్కృతిక సంస్థ స్థాపించబడింది. సీనియర్ రంగస్థల కళాకారుడు శ్రీ పడాల సత్యనారాయణరెడ్డి సుప్రసిద్ధ వైద్యుడు శ్రీ తేతలి నరసింహారావుతో చర్చించి1991 నవంబరు 1న ఈ సంస్థను ప్రారంభించారు. ఆపదలో ఉన్న అనేక మంది ဖဲ့)မွီး పేద కళాకారులను ఈ సంస్థ ఆర్థికసత్కారాలతో గౌరవిస్తోంది. | మరెందరికో గౌరవసత్కారాలను అందిస్తోంది. తణుకులో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో కళాప్రదర్శనలు ఇచ్చింది. డా| తేతలి నరసింహారావు అధ్యక్షుడిగా, సమాజంచే విస్మరించబడుతున్న ఒకనాటి వృద్దరంగస్థల కళాకారులను || G) )ே (ರಡ್ಡಿ కార్యదర్శిగా సుమారు 20 సం||ల కాలంనుంచి ఈ సంస్థ పనిచేస్తోంది. / ク ܠ--