పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7 చేసుకొని ప్రతీయేటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు దిగ్విజయంగా జరుపుతున్నారు. మహానట కళామందిర్ : /* 'నాట్యచక్రవర్తి శ్రీ కామేష్ ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ 1985 అక్టోబర్ 1న స్థాపించబడింది. సంస్కృతపాఠశాల - G) () G) | ప్రిన్సిపాల్ స్వర్గీయ శ్రీ చెఱువు సత్యనారాయణశాస్త్రి ఈ సంస్థకు "మహానటకళామందిరం' అని పేరు పెట్టారు. స్థానిక ఎస్.సి. ఐ.ఎమ్.గవర్నమెంట్ కాలేజిలోని తెలుగు అధ్యాపకులు శ్రీ * : 'N పి. సిద్దారెడ్డి జ్యోతిని వెలిగించి వారి చిన్నకుమార్తె కరుణను ఈ నృత్యపాఠశాలలో తొలి విద్యార్థినిగా జేర్చారు. అనేకమంది సహాయ సహకారాలతో ఇటీవలనే ఈ సంస్థ తన 25 సం||ల సిల్వర్జూబ్లీ వేడుకలను ఈ సంస్థను ముంచెత్తినవారే. శ్రీ వామన భజనమండలి (క్రీ.శ. 1988) : మండలి తొలిసారిగా తిరుమల మంచిరాజు రాజ్యలక్ష్మి తుమ్మలపల్లి భాస్కరాంబ, తిరుపతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. తుమ్మలపల్లి పద్మిని, గాది మాలతి, టి.ఎన్.వాణి ఎస్. C) AMZ సుగుణ, నలూరి ధనలక్ష్మి నలూరి వెంకట మహలక్ష్మి ఈ భజన మండలిలో దాదాపు 40 మదూరి జయలక్ష్మి, ముత్తా రత్నకుమారి, స్థిరం నాగమణి, మంది సభ్యులున్నారు. ఈ సంస్థ ఆదూరి సత్యవతి, తుమ్మలపల్లి పద్మ నంబూరి శారదలు భజన, కోలాటం నిర్వహిస్తుంది. ఈ చిత్రంలో ఉన్నారు శ్రీమతి మంచిరాజు రాజ్యలక్ష్మి అధ్యక్షురాలిగా, జలూరి రాధాకుమారి ఉపాధ్యక్షురాలిగా, కోట్ల శేషకుమారి కార్యదర్శిగా బాలనాగు కృష్ణకుమారి కోశాధికారిగా, ఎమ్.రత్నకుమారి, కె. సుగుణ, ఎ.గోపాలకృష్ణ, నలూరి ధనలక్ష్మి నలూరి వెంకట మహాలక్ష్మి స్థిరం నాగమణి, తుమ్మలపల్లి భాస్కరాంబ, తుమ్మలపల్లి పద్మిని එeටහී කටිටක්රී” సభ్యులుగా ఈ సంస్థకార్యవర్గముంది. N |జరుపుకుంది. అనేక రాష్ట్ర జాతీయస్థాయి వ్యక్తిత్వాలు తమ అభినందనలతో | తిరుమల తిరుపతి దేవస్థానానికి "క్మౌ చెందిన 'దాససాహిత్య ప్రాజెక్టు_ ଶିଳ୍ପୀ ఆధ్వర్యంలో ఈ సంస్థ నిర్వహించ 圣、 雛 |బడుతోంది. దాస సాహిత్య ప్రాజెక్టు ఈ సంస్థలోని సభ్యులకు 6 నెలల * పాటు ఉచిత శిక్షణలను ఇచ్చింది. 1/4 19-2-2003న శ్రీ వామన భజన ܓܠ