పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/് SN విపంచి' అనే పత్రిక నడుపబడుతోంది. అనేకమంది పెద్దలకృషివల్ల ఈ సంస్థ నగరం నడిబొడ్డున ఆదికవి నన్నయ కాంస్యవిగ్రహ ప్రతిష్ణాపన జరిపింది. తణుకు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కృషిచేసిన సంస్థ శ్రీ నన్నయ భట్టారక పీఠం, తన సారస్వతారాధనలో అప్రతిహతంగా కొనసాగుతోంది. నన్నయభట్టారకపీఠం 1931 సం||లో స్థాపితంకాగా, ఈ సంస్థకు 18-1-1954లో ఎన్నికైన చారిత్రాత్మక కార్యవర్గం ఇలా ఉంది : శ్రీ పోతాప్రగడ శ్రీరామారావు అధ్యక్షులుగా, శ్రీ పామర్తి వేంకట రమణ రావు ప్రధానకార్యదర్శిగా, శ్రీ తెన్నేటి కోదండరామయ్య, శ్రీ మంత్రిరావు సత్యనారాయణ, శ్రీ చల్లా సూర్యనారాయణ శర్మ ෂී పెన్మత్స సత్యనారాయణ రాజు (తెలుగురాజు)లు ఉపాధ్యక్షులుగా, ෂී ఆలమూరి రాజగోపాలరావు సహాయ కార్యదర్శిగా, శ్రీ కలగ భాస్కరరావు భాండాగారకులుగా, శ్రీ వేదుల సూర్యనారాయణశర్మ శ్రీ చెఱుకువాడ వేంకట నరసింహము, శ్రీ నిడదవోలు మృత్యుంజయరావు, శ్రీ సారంగు లక్ష్మీనరసింహరావు, శ్రీ ముదిగంటి జగ్గన్న శాస్త్రి, శ్రీ మందరపు కామేశ్వరరావు వంటి వారు సభ్యులుగా ఎన్నికయ్యారు.| రామకృష్ణ సేవాసమితి (క్రీ.శ. 1938) : సామాజిక సేవాకార్యక్రమాల నిర్వహణ ధ్యేయంగా ఈ సంస్థ క్రీ.శ. 1933లో 二 * リ ఏర్పడింది. వెయ్యిగజాల విస్తీర్ణం కలిగిన } 首 ஐ x ఈ భవనం 20 లక్షల వ్యయంతో 雛 నిర్మించబడింది. రామకృష్ణమరానికి అను | | $$హాకో" abocóono హైదరాబాద్లో ఏర్పడిన రామకృష్ణ సేవాసమితి శాఖ మొదటిది కాగా, ఇది రెండవది. స్వామి నిశ్రేయసానందస్వామి విశాఖలోని రామకృష్ణ మరాన్ని రెండవ ప్రపంచయుద్ధకాలంలో తణుకుకు మార్చారు. స్వామి తన కార్యకలాపాలు 3 సం||లు తణుకు నుండి నిర్వహించారు. తొలినాళ్ళలో Co| మలపాక రామమూర్తి, డా| తేతలి రామచంద్రరావు, డా|| పోతాప్రగడ శ్రీరామా రావు, శ్రీమతి పరమేశ్వరమ్మ లాంటి ప్రముఖులు దీని నిర్వహణలో ప్రధాన భూమిక వహించారు. ఈ సేవాసమితి ఆరంభించిన నాటి నుండి అనేక మంది ప్రముఖులు ఈ వేదికపైనుండి ప్రసంగించారు. శ్రీ చిటూరి వెంకట్రావు N།། ック -