పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

− ނ// భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి, 'భారత జాతీయకాంగ్రెస్ చరిత్రను తెలుగు లోనికి శ్రీ ముదిగంటి జగ్గన్నశాస్త్రి అనువదించి, ఈ గ్రంధమండలి ద్వారానే వెలువరించడం ఒక విశేషం. శ్రీ నన్నయభట్టారక పీఠం (క్రీ.శ. 1981) : ఈ పీఠం 1931లో, తణుకులో 'శ్రీరామ పుస్తక భాండగారం పేరున మొదట్లో స్థాపించబడింది. 1943 నుంచి "నన్నయ భట్టారక గ్రంథాలయ పీఠంగా రూపొందింది. ఇది ది 27-10-1953న రిజిస్టేషన్ చేయబడింది. శ్రీ పోతాప్రగడ శ్రీరామారావు వ్యవస్థాపకాధ్యక్షులుగా, శ్రీ పామర్తి రమణకవి తొలి కార్యదర్శిగా వ్యవహరించారు. ఉద్దండులైన వ్యక్తులెందరో ఈ సంస్థకు తమ |సేవలందించారు. ఆనాటి పురప్రముఖులుస్థాపించిన ఈ పీఠాన్ని ప్రస్తుత పట్టణ | ప్రముఖలు సైతం బలోపేతంచేయడంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. తణుకు ప్రాంతంలో వసంతనవరాత్రులు జరిపిన వెనువెంటనే శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపే ఏకైకసంస్థ ఇది మాత్రమే. ఈ సంస్థ తొలినాళ్లలో బాలవిజ్ఞాన వినోదవికాస కార్యక్రమాలకు పూనుకొని, మహిళాసంఘ విజ్ఞానం |కోసం బాల మహిళాసంక్షేమశాఖను నెలకొల్చి వారికి ఉపయుక్తంగా గ్రంథాలయ | మును తీర్చిదిద్ది పనిచేస్తోంది. తర్వాత, 1970 ప్రాంతంలో సుప్రసిద్ద న్యాయవాది శ్రీ వారణాశి విశ్వేశ్వరరావు దీనికి అధ్యక్షులుగా ఉండగా, 1977నుండి శ్రీ వెంకట్రాజు, శ్రీ మల్లిన రామచంద్రరావు, శ్రీ జె.యస్. సుబ్రహ్మణ్యంవంటి పెద్దలెందరో ఈ పీఠానికి అధిపతులుగా వ్యవహరించారు. శ్రీ సుశర్మ శ్రీ రస రాజు, డా||సి.యస్. శాస్త్రివంటి పెద్దలెందరో కార్యదర్శులుగా వ్యవహరించారు. |శ్రీ సుశర్మ 1980వ దశకంనుండి పీఠానికి జీవితకాల ప్రధానకార్యదర్శిగా |కొనసాగుతూ సారస్వతసేవ చేస్తున్నారు. - | సోమయాజి గ్రంథపురస్కారాన్నీ(రూ, 1.116/–లు)మాత్రమే కాకుండా, శ్రీ దేవర కొండ బాల గంగాధర తిలక్ పేరిట ఒక అవారునుకూడా ఈ పీఠం ఇస్తోంది. తిలక్కు తణుకుతో ఉన్న అనుబంధం తెలిసినదే. పీఠం ఆధ్యర్యంలో సాహితీ బంధకవి సీతారామాంజనేయులు(ప్రఖ్యాత న్యాయవాది), దీర్ఘకాలం నన్నయ | భట్టారక పీఠానికి ఆధిపత్యం వహించారు. పట్టణానికే చెందిన డా| వి. ప్రతి ఉగాదికీ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంస్థ డా||జి.యస్వీ ప్రసాద్ సాహిత్యపురస్కారాన్ని(రూ. 5,116/- లు), శ్రీ తంగిరాల వేంకటకృష్ణ umu - -ܓܠܠ ク