పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

s ܥܠ\ | 'సారస్వత సర్వస్వము' (క్రీ.శ. 1928); "పల్లెటూరు గ్రంథమండలి'(క్రీ.శ. 1925) : | దేశ భక్తులచరిత్రలు, దేశనాయకుల ఆత్మకథలు, స్వరాజ్యోద్యమాన్ని ప్రేరేపించే འོད༽ నిలిచారు. శ్రీ ద్రోణంరాజు రామచంద్రరావు పేరిగాని వేషం దీనిలో బాగా ప్రసిద్ధం. ఈ నాటకాలనుండి వచ్చే ఆదాయాన్ని జాతీయవిద్యా లయము, మరి ఇతర సంస్థలకు ఇచ్చేవారు. ఇది తణుకులో 1923లో మాసపత్రికగా వెలువడింది. ఏలూరుపాటి రామభద్రచయనులు దీనికి సంపాదకత్వం వహించారు. ఈ పత్రిక ప్రాచీన, అధునాతన సాహిత్య విమర్శ ధోరణులు రెండింటికీ సమానమైన వేదికను సమకూర్చింది. అలంకారశాస్త్ర విమర్శలకు, సాహిత్య విమర్శలకు దీనిలో ఎక్కువ ঐতpে":"ঠু০ ఉండేది. వేలూరి శివరామశాస్త్రి, పంచాగ్నుల ఆదినారాయణ লণ্ড, నడకుదుటి వీరరాజు వంటి ఆనాటి ప్రసిద్ధ పండితుల, విమర్శకుల వ్యాసాలు, రచనలు దీనిలో ప్రచురితమయ్యేవి. గురజ జమీందారు వేంకట హనుమంతరావు, వేంకట రామారావు, శోభనాద్రిరావులు దీని ప్రధాన రాజపోషకులు. ఈ పత్రిక 18 సంచికలను మాత్రమే వెలువరించగలిగింది. ఈ పత్రిక సంపాదకులు, ప్రకాశకులు అయిన రామభద్రచయనులు సంస్కృతాంధ్రభాషల్లో అపార పాండిత్యం కలవారు. ప|గో|జిల్లా కొవ్వూరు సమీప వేగేశ్వరపురం ඩීට් స్వస్థలం. తణుకునుండి ఈ పత్రికను నడిపే ఉద్దేశ్యంతో, శ్రీ రామభద్రచయనులు తన నివాసాన్ని వేగేశ్వరపురంనుండి తణుకుకు మార్చుకున్నారు. ఈ గ్రంథమండలి 1925లో తణుకులో స్థాపించబడింది. శనివారపు సుబ్బారావుగారు దీనిస్థాపకులు. సుప్రసిద్ధ స్వాతంత్ర్య యోధులు శ్రీ ముదిగంటి జగ్గన్నశాస్తి ᏋᏉᏋ) రోజుల్లో శనివారపు సుబ్బారావుగారికి సహాయకులుగా నిలిచారు. అనంతరకాలంలో ముదిగంటి జగ్గన్నశాస్త్రి గారిచే ఈ సంస్థ ఎంతో వ్యాప్తిచెందింది. గ్రామీణప్రజల అవసరాలను గుర్తించి, వారి విజ్ఞానవికాసాలకు దోహదంచేసే గ్రంధాలు వ్రాయించి, ముద్రించి ప్రచారంలోకి తెచ్చిన సంస్థ පෘයි. రచనలు ప్రధానంగా ప్రచురించింది. శ్రీ ముదిగంటి జగ్గన్నశాస్త్రిగారే, 1925–1983 మధ్య సుమారుగా 15 పుస్తకాలు వ్రాసి ప్రచురించారు. దీనిలో అనువాదరచనలూ ఉన్నాయి. 8. /ހ