పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉన్నారు. ముళ్ళపూడి తిమ్మరాజు ఆనాటిరోజుల్లో 150 రూ. ఖరీదుచేసే రోలింగ్ కప్పను టెన్నిస్ ఆటగాళ్ళకోసం ఏర్పరిచి, క్లబ్చే పోటీలు నిర్వహింపచేసేవారు. సారస్వత సేవలోనూ ఈ క్లబ్ ఏమాత్రం తీసిపోలేదు. చిలకమర్తి, పెద్దాడ రామస్వామి, జాషువా, తనికెళ్ళ వీరభద్రుడు, సూరి భగవంతం వంటి హేమా హేమీలు అనేకసార్లు ఈ క్లబ్లో ఉపన్యాసాలు చేసేవారు. ఈ క్లబ్ ఆనాటి కురాళం పీఠాధిపతి మన్ననలుకూడా పొందింది. శ్రీ ద్రోణంరాజు రమణారావు ఇచ్చిన గ్రంధాలతో దీనికి గ్రంథాలయాన్నికూడా ఏర్పాటుచేసారు. అనంతర కాలంలో దీనిని సుదీర్ఘకాలం శ్రీ చిటూరి సుబ్బారావు చౌదరి నిర్వహిస్తూ వచ్చారు. హార్జింజి టౌన్హాల్ డ్రైమెటిక్ క్లబ్ : అలాంటివే. విజయేంద్రలాల్రాయ్ రచించిన 'షాజహాన్'(దినవహి సత్య నారాయణ తెలుగు అనువాదం చేసారు), 'చంద్రగుప్తలు ఆడిరక్తికట్టించేవారు. కీర్తిశేషులు సాతులూరి తాతాచారితోపాటు, శ్రీ రంగావరఖుల వెంకటేశ్వరరావు రంగస్థలంపై చూపిన నటనాకౌశలం కొనియాడదగిందని, విప్రనారాయణ నాటకంలో శ్రీ మలపాక రామమూర్తి విప్రనారాయణుడుగా, శ్రీ సాతులూరి తాతాచార్యులు శ్రీనివాసుడుగా ఆయాపాత్రలలో జీవించేవారని ప్రసిద్ధ రచయిత శ్రీ సారంగు లక్ష్మీనరసింహరావు వ్రాసారు. ఈ క్లబ్ 'శ్రీకృష్ణతులాభారం', ‘అనార్మలి' మొ|| వాటిని ప్రదర్శించేది. | , ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల (క్రీ.శ. 1911) : 1911లో తణుకులో స్థాపించబడిందీ సాహిత్య సంస్థ. బాలాంత్రపు నవలా పఠనంలో తెలుగువారికి ఎంతో ఆస్తకిని కలిగించిన ఈ సంస్థకు, ఉర్లాం సంస్థానానికి చెందిన లక్ష్మీప్రసాదరావు ప్రధాన రాజపోషకులు. వేంకట అయ్యగారి నారాయణమూర్తి దీనికి సంపాదకత్వం వహించేవారు. 1943-45 ప్రాంతంలో, స్వామి శివశంకరశాస్త్రి దీనికి గౌరవ సంపాదకులు. కొవ్వూరి చంద్రారెడ్డిగారి పోషణలో నిడదవోలులోనూ, తర్వాత రాజమండ్రి, కాకినాడ, పిఠాపురంపట్టణాలలో ఈ గ్రంథమాల 'ఆంధ్రప్రచారిణీ లిమిటెడ్ సంస్థ గా పని /2 ༄༽ తిమ్మరాజు, శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఈ క్లబ్కి ਨਾਂeਹਾs ఈ డ్రమెటిక్ క్లబ్లోని నటులందరూ గట్టివారే. వారు ఆడిన నాటకాలు వేంకటరావు, బాలాంత్రపు సూర్యనారాయణరావు సోదరులు దీనిని స్థాపించారు.| పార్వతీశ్వరకవులు, చాగంటి శేషయ్యలు దీని ప్రధాన స్థాపకులుగా నిలిచారు.|