పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/7- ਜਨ | బసవ వీర వెంకట సత్య రామకృష్ణారావు (రామకృష్ణ) కాపు సామాజికవర్గానికి చెందిన వీరు తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీలో ముఖ్యలు. పట్టణ తెలుగు / దేశంపార్టీ అధ్యక్షులుగా, మున్సిపల్ కౌన్సిలర్గా పని |చేసారు. రవీంద్ర ఐ.టి.ఐ.కి సెక్రటరీ & కరెస్పాండెంట్గా, ఆదర్శ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్గా ఉన్నారు. తణుకు పట్టణ రోటరీక్లబ్ మాజీ అధ్యక్షులు. * * : ; చీర్ల రాధాకృష్ణ (రాధయ్య) శ్రీ చీర్ల రాధాకృష్ణ(రాధయ్య) తణుకు సమీప పైడిపర్రుగ్రామపంచాయితీ సర్పంచ్గా రాజకీయప్రస్థానం ఆరంభించారు. పైడిపర్రు గ్రామాభివృద్ధికి అవిరళకృషి జరిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖుడిగా రాణిస్తున్నారు. XXXXXXXX ଓଁକେଁଠୁଞ శాసనసభ్యులు ෂී కారుమూరి వెంకట నాగేశ్వర రావుతో వీరికి మంచి రాజకీయ అనుబంధముంది. ప్రస్తుతం ఎ.ఎమ్.సి.చైర్మన్గా ఉన్నారు. వీరు రాజకీయాలలో అందరి మెప్ప పొందుతున్నారు. సమీప రాజకీయాలలో వీరికి మంచి భవిష్యత్తు ఉందని రాజకీయ పరిశీలకుల భావన. 来攀浆 鬱 鑿 鬱·攀 翻 $ 畿 攀 畿 鬱 鬱 鬱 鬱 發 參 緣 綫 發 鬱 鑿 鬱 線 線 $ $ 繼 ↔ 總 鬱 攀 鬱鬱參 總 翁 鬱 象 నూలి వెంకటరత్నం: తణుకులో వ్యాపారవేత్తగా కీర్తిగడించారు. 1934లో : తణుకులోనూలి జ్యూయలర్స్ ప్రారంభించారు. 1946లో క్లాత్ బిజినస్ మెదలు : పెట్టారు. వీరు తణుకు పట్టణ ఆర్యవైశ్య సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా 1950 నుంచి 1983 వరకు సుబీర్ఘకాలం కొనసాగారు. వీరి కుమారుల్లో నూలి సత్యనారాయణమూర్తి రత్నమ్స్ క్లాత్ షోరూమ్కు, మరొక కుమారుడు నూలి శ్రీరాములు నూలి జ్యూయలర్స్కు మేనేజింగ్ పార్టనర్స్గా ఉన్నారు, 繼 籌 藝 尊 鑿 義 翁 & 9. e e o e () () () () () ( ) ( ) ( ) ( ) 馨 翻 聯 $ 翻 緣 錢 @ 藝 鬱 發 緩 發 穩 藝 $ 鬱 鬱 鬱 鬱 藝 尊 發 @ 纖 $ తణుకులో కొవ్వలి గోపాలరావు, కాట్రావులపల్లి నారాయణరావుల ఆ నాయకత్వంలో 1921 నవంబరు 7న, ఖద్దరు ప్రచారం చేసారు. ప్రతీ గ్రామం కనీసం రూ.200/-ల తోనూ, ప్రతీ ఖిర్కా రూ.5000/-లతోనూ ఖద్దరు వ్యాపారాన్ని විද්දේරරක්‍ෂරක පළැම කාර්්‍යපරිරණ රකරළු” నిర్ణయించారు, 鬱 發 鬱 藝 翻 據。移 發 橡 發 穩 攀 鬱 拳 鬱 攤 繼 聯 繼 發 橡 藝 畿 象 發 發 $ 發 畿 橡 羲 藝 鬱 藝 翻 蠟 馨 翻 馨 發 翻 袭 酸 缘 $ 翻

ܓܠܠ