పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/---- --N చేకూరి సూర్యనారాయణరాజు వీరు 1930వ దశకంలో తణుకు ప్రాంతంలో రాజ్విలాస్ పేరుతో భోజన హోటల్ను ప్రారంభించారు.| ప్రజల అవసరాన్ని తీర్చడమే తన ఉపాధిగా ఎంచుకున్నారు. వృత్తిరీత్యా హోటల్ వ్యాపారంలో ఉన్నప్పటికీ, ఆయన స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి 錢| ఇందిరాగాంధీ వీరిని తామ్రా | పత్రంతో సత్కరించారు. తణుకు ప్రాంతంలో తొలి | నాన్-వెజ్ హోటల్ ప్రారంభించి, 1926 నుండి |88 వరకు నిర్విఘ్నంగా నడిపిన ఘనత వీరిదే. ఓ 1983 ఆగస్తు 14న వీరు మరణించారు. సూర్యనారాయణరాజు పొందిన , eo - తామపత్రం రాజుగారి కుమారుడు సత్యనారాయణరాజు, అర్ధాంగి లక్ష్మీ, కుమారుడు రాజేష్వర్మ 'రాజ్ విలాస్ పేరును మార్చి, పూర్తిస్థాయి సంప్రదాయ బ్రాహ్మణభోజన పద్ధతులతో 'అమూల్య మెస్"ను ప్రారంభించారు. 22 రకాల | . వంటకాలను ప్రతి నిత్యం వద్దనే వరకూ వడ్డించడం వీరి ప్రత్యేకత. 1969 ప్రాంతంలో గోవిందరావు అనే ఆయన తొలిసారిగా తణుకువచ్చి 'ఉడిపి 雛 LLLLLLLL 0LSS0S0SSSAASSSS SS LSSLSSSS LLLLLL బ్రాహ్మణభోజనహో టలో నడిపారని, వారి ప్రభావం || తనపై పడిందని, తన భార్య సహకారంతో తాను అందరినీ సంతృప్తిపరచే రీతిలో ఈ హోటల్| |నడపగలుగుతున్నానని రాజుగారు వివరించారు. వీరితో ముచ్చటిస్తే వీరు | నాకెందుకో క్షత్రియ బ్రాహ్మణుడు'గా స్ఫురించారు. వీరు ప్రతిరోజూ ఎంతో | | కొంతమందికి ఉచితంగా భోజనం పెడుతున్న అన్నదాత. ඕට් అర్ధాంగి శ్రీమతి | లక్షి ్మలో అన్నపూర్ణ కనబడుతుంది. 鄒 。雛 | కాకినాడకు చెందిన శ్రీ సుబ్బయ్య హోటల్ రాష్ట్రస్థాయిలోనే విశేషప్రాచుర్యం | పొందింది. అదే విధంగా తణుకుకు చెందిన రాజుగారి హోటల్కూడా విశేష జనాదరణ పొందాలని ఆశిస్తున్నాను. -- ད།