పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బలగం సేతుబంధన సీతారాం యువజన కాంగ్రెస్లోనూ, జిల్లా కాంగ్రెస్లోనూ పలు పదవులు నిర్వహించారు. రాజకీయ ఉద్దండుడు శ్రీ చిటూరి సుబ్బారావు చౌదరి శిష్యుడు. 1987లో కాంగ్రెస్పార్టీనుంచి | పురపాలకసంఘ అధ్యక్షులుగా గెలుపొందారు. ట్రూఫిక్ ఐలాండ్స్ను మొట్టమొదటిసారిగా పట్టణంలో నిర్మించిన | ఫునత వీరిదే. మెయిన్ సెంటర్స్లో ఇందిరాగాంధీ, | అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పారు. గోస్తనిపై వారపుసంతలవద్ద నిర్మించిన | వంతెనకు కొవ్వలి గోపాలరావు పేరును, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉచిత హోమియో డిస్పెన్సరీకి శ్రీ పోతాప్రగడ శ్రీరామారావు పేరును పెట్టి | తణుకు పూర్వపు పెద్దలపట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. ఆకులగణపతి వీరవెంకట సత్యనారాయణ (బాబు) శ్రీ ఆకుల బుల్లబ్బాయి వీరి తండ్రి. పైడిపర్రు | నివాసస్థలం. స్థానిక శ్రీ వేంకటేశ్వర, శ్రీచిత్ర థియేటర్ల కాంప్లెక్స్ అధినేత. శ్రీమంతులు. చిటూరి ఇంద్రయ్య | మెమోరియల్ కాలేజిలో డిగ్రీచదివారు. కాలేజ్ యూనిన్ F |చైర్మన్గా ఎన్నికయ్యారు. 1995లో డి.సి.సి.బి. చైర్మన్గా, | బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్గా 9 సం||లు పనిచేసి |సంస్థ పురోభివృద్ధికి పాటుపడ్డారు. 1995లో పైడిపర్రు శ్రీ గణేశ ప్రాథమిక |వ్యవసాయ పరపతి సంఘానికి ఏకగ్రీవంగా అధ్యక్షులయ్యారు. డి.సి.సి.బి. | |చరిత్రలో అత్యధికకాలం చైర్మన్గా కొనసాగిన ఘనత ఆకుల బాబుదే. 1999 |2001 సంIIల మధ్య రెండు సార్లు ఆనాటి కేంద్రమంతులు యశ్వంత్సినా, | జస్వంత్సింగ్ల చేతుల మీదుగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవారులనందుకున్నారు. 2004లో ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది సందర్భంగా వీరిని రాష్ట్రీయవికాస్ శిరోమణి? పురస్కారంతో ፲ዮó8)o£)oõ. - కానుకొలనువారు న్యాయవాద వృత్తిలో చరితారలు స్వర్గీయ కానుకొలను శ్రీరంగనాయకులు తణుకులో సుప్రసిద్ధ న్యాయవాది. వారి కుమారులు శ్రీ ప్రసాద్, శ్రీ విద్యాలంకార్లు, చిన్నకోడలు వకుళాదేవి అందరూ న్యాయవాదవృత్తిలో రాణిస్తున్నారు. పలు సామాజిక సేవారంగాలలో వివిధ పదవులు చేపట్టి అందరి మన్ననలూ పొందుతున్నారు.ッ ܓܠܠ @7୭