పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రముఖపారిశ్రామికవేత్త నరేంద్ర థియేటర్ కాంప్లెక్స్ అధినేత. 1982-85 వరకు డి.సి.ఎమ్.ఎస్. అధ్యక్షుడిగా పనిచేసారు. లభించింది. 80వ దశకంలోనే వీరు డి.సి.సి.బి.డైరెక్టర్ తణుకు కన్స్యూమర్స్ కోఆపరేటివ్స్టోర్స్కు ሾኧêê 2 దశాబ్దాలుగా |ఉన్నారు. తణుకు పురపాలకసంఘ సభ్యుడిగా రెండుసార్లు పనిచేసారు. 1987 |92 వరకు తణుకు పురపాలకసంఘానికి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. యలమర్తి తిమ్మరాజా (వై.టి.రాజా) ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ | యలమర్తి నారాయణరావుగారి దత్తత కుమారుడు. |తణుకు సమీప కె.ఇల్లిందలపర్రులోని 'డాక్టర్స్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్. 1999-2004 వరకు తెలుగుదేశం తరఫున శాసనసభ్యుడిగా పనిచేసారు. క్లో |శాసనసభ్యుడిగా 57 కోట్ల పైబడిన అభివృద్ధిపనులు ఉతో |చేయించారు. గుండె ఆపరేషన్లకోసం 80 మందికి ముఖ్యమంత్రి సహాయ |నిధినుండి సహాయమందించారు. 1995లో మున్సిపల్ వైస్-ఛైర్మన్గా ఉన్నారు. తణుకుపట్టణ ప్రప్రథమ మహిళా ఛైర్పర్సన్గా ಜಿ. 2000లో గెలిచారు. తణుకు పురపాలకసంఘాన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దారు. తణుకును సంపూర్ణ థ్రోలీ/నిలిపారు. 'ముండమోపిచెరువును అందరినీ ఆకర్షించే పార్క్ | కొPY కమ్ బోట్ క్లబ్గా సుమారు 60 లక్షలతో రూపొందించారు. గోస్తనీగట్లమీద మొక్కలునాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కల పెంపకంమీద |ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ట్రాఫిక్ ఐలాండ్స్ను బాగా అభివృద్ధిపరిచారు. 20 లక్షలతో పట్టణంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్లను ఏర్పాటుచేసారు. చైర్పర్సన్గా )S G;) - R - )8 في خمسة | SoőgőộY”Ńo, మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్లోనూ కీలకపదవులు చేపట్టారు. | ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ మనుమడు హరిశ్చంద్రప్రసాద్ ఈమె భర్త -- nna سکتح\ . అధ్యక్షులు. 'ది అఫీషియల్స్ క్లబ్ తణుకుకు అధ్యక్షులుగానూ 錢 అక్షరాస్యత సాధించిన తొలి పట్టణంగా రాష్ట్రంలోనే ముందు ! | తణుకు ప్రజను ఈమె విశేషంగా అలరించారు. తెలుగుదేశంపార్టీ రాష్ట| | యలమర్తి నారాయణరావు చౌదరి | వీరి కాలంలో మార్కెటింగ్ సొసైటీకి మంచి గుర్తింపు | ク