పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

R N నల్లజర్ల రOOూరావు (1985–2010) ॐ 28-8-1985న జననం. తణుకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు. 徽 : లయన్స్లో వివిధ పదవులు నిర్వహించారు. ఎన్.జి.ఒ. అసోసి యేషన్కు తణుకు యూనిట్ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగానూ ఫ్ల బాధ్యతలు నిర్వహించారు. తణుకు యూనిట్కు కార్యదర్శిగా 雛 ఆసుపత్రికి వీరు కార్యదర్శిగా సేవలందించారు. 19-11-2010న మరణం. | గనెన వెంకట సత్యనారాయణ, శ్రీభవాని దంపతులు శ్రీ గన్నెన 21-11-1960న AF ܠܐ జన్మించారు. විධිරීඩා, ముక్కు గొంతు వ్యాధుల 雛 స్పెషలిస్టు. లండన్ రాయల్ సొసైటీ ఆఫ్ | హెల్త్ (ఎమ్.ఆర్.ఎస్.హెచ్) లో సభ్యులు. ଽ :-ଞ ఇన్నర్వీల్ అధ్యక్షురాలిగా ఉన్నారు. గన్నెన దంపతులు, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ 3. రవిశంకర్ శిష్యులు. తణుకు ప్రాంతంలో ఈ జంట 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు | | మూలస్తంభాలుగా నిలిచి, తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. | . కడియాల యెOకట నరసిOహ కామశాస్త్రి న్యాయవాది. శ్రీమంతుడు. తణుకు కన్స్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ డైరెక్టర్, 1988లో భారతీయ జనతాపార్టీ తణుకుశాఖ అధ్యక్షుడు. ఆర్.ఎస్.ఎస్.కు తణుకు తాలూకా అధ్యక్ష ^ బాధ్యతలు నిర్వహించారు. వేదశాస్త్రపరిషత్ కు, తణకుపట్టణ బ్రాహ్మణసేవాసంఘానికి విశేష సేవలందిస్తూ, హైందవ సంస్కృతిని, హిందూత్వ విలువలను కాపాడటంలో తన శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నారు. పెమ్మరాజు రాజారావు: న్యాయవాది. 20వ శతాబ్దిలో జీవించిన వీరు 'గీతాప్రచార సంఘంను స్థాపించారు. విష్ణుసహస్రనామ, లిలితాసహస్రనామాల అర్థతాత్పర్యాలతో పుస్తకాలు వ్రాసారు. భగవద్గీత సంగ్రహతాత్పర్యం, గీతాకల్పవృక్షాది వ్యాఖ్యానం’ ჭ)გ | ప్రసిద్దరచనలు. శ్రీ రాజారావు అనంతరకాలంలో మరికొందరు పురప్రముఖులతో కలిసి సత్యసాయి సేవాసంఘం స్థాపించడంలో కీలకపాత్ర వహించారు. s ෂී ク= ܓܠܠ