పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

s నిడదవోలు మృత్యుంజయరావు ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ వీరికి పిల్లనిచ్చిన మామగారు. పెరవలి పంచాయితీ సమితికి తొలి అధ్యక్షులు. 1970లో తన తండ్రి వెంకట్రామయ్యపేరున వెంకట్రామయ్య థియేటర్ నెలకొల్పారు. వీరు సౌమ్యులు, వినయసంపత్తి కలవారు. తణుకుకు సినిమాతెచ్చిన చిటర్గారి వెంకట సుబ్బారావు తణుకులో దేవస్థానం స్థలాన్ని లీజుకు తీసుకొని, z=్న 1929లో తొలి థియేటర్ "మారుతి పిక్చర్ ప్యాలస్'ను స్థాపించారు. “සී”ණයී వస్తాపహరణం' అనే టాకీచిత్రాన్ని .. తొలిగా ప్రదర్శించారు. 1954లో దేవస్థానం లీజు గడువు L | ముగియడంతో వీరు థియేటర్ను అర్థాంతరంగా మూసి |వేసారు. తణుకు ప్రాంతంలో వీరు తొలి సినీతళుకు. తోట సుబ్బారావు 1963లో నిర్మాతగా సినీరంగ ప్రవేశం చేసారు. మొట్టమొదటిగా ఎమ్.జి.రామచంద్రన్, బి.సరోజల తమిళ చిత్రాన్ని'దొంగను పట్టిన దొరగా డబ్బింగ్చేసారు. 1966లో నటరత్న ఎన్.టి.ఆర్.తో వీరు తీసిన 'పరమానందయ్య శిష్యుల కథ ఒక సంచలనం. అదే సమయంలో అక్కినేని, ਹੇਕੰ9, జగ్గయ్యలతో “మనసే మందిరం' సినిమా కె.ఆర్.విజయలతో 'భలే అబ్బాయిలు, 1969கு "పట్టిందల్లా బంగారం? చిత్రాలను నిర్మించారు. 3. సుబ్బారావు అనేక చిత్రాలను డబ్బింగ్ చేసారు. శ్రీయుత పరిమి సుబ్బన్న చిటూరి ఇంద్రయ్య, మల్లిన వెంకటరత్నం, చిటూరి గాంధీ, యర్రా అప్పారావు, నందిగం సూర్యనారాయణ, essoe) శ్రీరాములు, నందిగం రామలింగేశ్వరరావు, దేవీవరప్రసాద్, బూరుగుపల్లి పెదబాబు, ఆకుల బుల్లబ్బాయి, కలిదిండి కూడా. వీరందరూ తణుకుప్రాంత వాసులవడం మనం గర్వించదగ్గవిషయం. 2వసారి అధ్యక్షులయ్యారు. 1970-80ల కాలంలో කිඳාදී || కాంగ్రెస్ కమిటీకి రెండుసార్లు అధ్యక్షులుగా వ్యవహరించారు.| నిర్మించారు. 1967లో ఎన్.టి.ఆర్.తో "భువనసుందరి', 'చుట్టరికాలు', | 1968లో హరనాధ్తో "పెద్దక్కయ్య, అగ్రశేణితారలైన కృష్ణ, కృష్ణంరాజు, శివరామరాజు, సినీరంగాన ఒక వెలుగు వెలిగినవారే. వీరిలో కొందరు స్టార్ ప్రొడ్యూసర్స్| /ހ. -ܓܠ -്