పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

SSSS యిూమని సత్యనారాయణ మూర్తి ఈమనివారు ఆరోజుల్లో తణుకు ప్రాంతంలోనే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్లోనే బడా కాంట్రాక్టర్లలో ఒకరని తెలుస్తోంది. అనేక విషయాల్లో వీరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఆనాటి నరసాపురం కలెక్టర్ వీరిని |తరచు కలిసేవారట. తణుకులోని శ్రీమంతుల కుటుంబీ కుల్లో ఒకరైన వీరికి పాత పోస్టాఫీస్ వీధిలో పెద్ద ఇల్లు ఉండేది. ఆ వీధి వీరి ఇంటిపేరునే ఈమని వారి వీధిగా పిలువబడుతోంది. సత్యనారాయణ మూర్తి తణుకు పంచాయితీ సమితికి| 12-4-1917 నుంచి 5-7-1922 వరకు అధ్యక్షులుగా పనిచేసారు. వీరు తణుకులో ఒక పెద్ద భవనం నిర్మించారు. ఆ భవంతిని ఆనాటి మచిలీపట్నం |కలెక్టర్ హుమయూన్ సాహెబ్గారికి ఇచ్చారని, సాహెబ్గారి పిల్లలు దానిని | | తుమ్మలపల్లి కృష్ణమూర్తిగారి కుటుంబానికి అమ్మారని పెద్దలు శ్రీ వడ్డి సుబ్బారావు| గారి వలన తెలుస్తోంది. వీరికి ముళ్ళపూడి వారితో సన్నిహిత సంబంధాలుండేవి. మండవల్లి చలమయ్య | ကြီး နွား వెంకటరెడ్డి వీరి తండ్రి. యానాం కాపులుగా కొపేరుపొందిన వీరి కుటుంబం 1920 తొలినాళ్ళలో యానంనుండి తణుకు చేరింది. 1926 సం||లో తణుకులో | తొలిగా మిరాయి బడ్డీపెట్టి వ్యాపారం ప్రారంభించారు. చలమయ్య గారికి పుత్రసంతానం లేకపోవడంతో, తన కుమార్తె నరసాయమ్మ కుమారులు ఐదుగురిని చేరదీసి 徽 పెంచారు. చలమయ్య అనంతరం వీరి మనవలు అందరూ స్వీట్స్ వ్యాపారంలో పూర్తిగా స్థిరపడ్డారు. పిల్లా రామకృష్ణుడు చలమయ్యగారి | စံချို့ရွံ့ခိoxခို5. ఇతడూ కొంతకాలం స్వీట్స్స్టాల్ నడిపాడు. ఎన్.టి.ఆర్. స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మొదటినుంచీ క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. | రామకృష్ణుడు తెలుగుదేశంపార్టీ కౌన్సిలర్గానూ ఉన్నారు. వీరి అన్నకుమార్తె |వరలక్ష్మి “ီဗéသထဲသျွှ స్విట్స్ & బేకరీని విజయపథంలో నడుపుతున్నారు. |తణుకుప్రాంతంలో చలమయ్య ఒక మిఠాయి తళుకు. ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీమాల తన 'కనిపించేగతం’ పుస్తకంలో బాల్యస్మ ృతులను [గుర్తుతెచ్చుకుంటూ పిల్లావారి కొట్టు గురించి రెండుమూడుసార్లు ప్రస్తావించారు. — কুচ – 二ク s