పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముళ్ళపూడి యెOకటరాయుడు కళాప్రపూర్ణ ముళ్ళపూడి తిమ్మరాజుగారికి తండ్రి. 1880లో తణుకు మునసబ్గా పనిచేసారు. 1896లో శ్రీ చిటూరి వెంకటకృష్ణయ్య కొద్దికాలం మునసబ్గా છેછે CO ש\ : ఉన్నప్పటికీ, తిరిగి ఆ బాధ్యతలను 1897 నుంచి 1911 వరకు వెంకటరాయుడుగారే నిర్వహించారు. 1905 *్ళ " • ప్రాంతంలో ముళ్ళపూడి వెంకటరాయుడు తన మిత్రులైన కొవ్వూరి బసివిరెడ్డి, దొడ్డిపట్ల వెంకటరత్నంలతో కలిసి ఒక రైస్ మిల్లను | స్థాపించారు. తర్వాతకాలంలో అది సంపూర్ణ హక్కులతో ముళ్ళపూడి వెంకట అధినేతగా ఎంతో ప్రసిద్దులయ్యారు. తర్వాతకాలంలో, శ్రీ ప్రసాద్ తన తాతగా |రైన శ్రీ ముళ్ళపూడి వెంకటరాయుడు జమీందారుగారి పేరున వెంకటరాయ | పురం' నిర్మాణం చేసారు. దీనిలో 'ఆంధ్రాషుగర్స్ లిమిటెడ్', 'అక్కమాంబ | టెక్స్టైల్స్ లిమిటెడ్', 'జయలక్ష్మి | ఫెర్టిలైజర్స్' అనే పారిశ్రామిక సంస్థలు నెలకొల్పి, అత్యంత | సమర్థవంతంగా ఇప్పటికీ నడుపు క్లిక్గా తున్నారు. వెంకటరాయపురమును egocso కేంద్రమంత్రి O ఉన్న శ్రీ వి.వి.గిరిగారు ప్రారంభించారు. పాలిటెక్నిక్కళాశాల నమూనాచిత్రం వెంకటరాయుడు గారి పేరునే శ్రీ ప్రసాద్గారు ఎస్.ఎమ్. వి.ఎమ్. పాలిటెక్నిక్ | కళాశాలను స్థాపించారు. తణుకు చరిత్రలో వెంకటరాయుడు జమీందారుగారి కీర్తి శాశ్వతం, అజరామరం. ଖୁଁ ଖୁଁ ପୁଁ

  • వీరు మునసబ్ ఇంద్రయ్యగా విశేషమైన ఖ్యాతి * గడించారు. ఇంద్రయ్య 1912 నుంచి చాలాకాలం

మునసబుగా సేవలందించారు. 逊、 裘娄裘 శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్గారి తాతగారు. వీరు | రాయుడుగారు కొనుగోలు చేసారు. శ్రీ ముళ్ళపూడి వెంకటరాయా రైస్మిల్ల Dommnnm monum