పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆలమూరి రామచంద్రరావుపంతులు సారOగు సాతీమసుOదరరావు చిటర్గారి సూరయ్య ఆలమూరి రామచంద్రరావు సారంగు సాతీమసుందరరావు చిటర్ధారి సూరయ్య ای سرية తణుకు సబ్-మెజిస్టేట్గా పనిచేసారు. 1901 సం||లో తణుకులో విక్టోరియారాణి నిర్యాణసందర్భంలో, ఎడ్వర్లు చక్రవర్తిఅయిన సందర్భంలో ఉత్సవాలు జరుగగా, వాటి తాలూకు రూ. 600/- మిగిలాయి. ఈ ధనాన్ని ఆలమూరి రామచంద్రరావు పంతులుగారు తమ న్యాయవాద మిత్రులు శ్రీ దొడ్డిపట్ల వెంకటరత్నం, శ్రీ సారంగు సోమసుందరరావు పంతులు, పురప్రముఖలు శ్రీ ముళ్ళపూడి వెంకట్రాయుడు, 3. ముళ్ళపూడి ముత్తయ్య, 3. చిటూరి సూరయ్య మొదలగువారు బాలుర విద్యాసౌకర్యార్థమై హైస్కూల్ లేని కొరత తణుకులో తీర్చేనిమిత్తం విక్టోరియారాణి స్మృతి చిహ్నంగా ఆ మిగిలిన ధనంతో హైస్కూలును స్థాపించారు. శ్రీ చిటూరి సూరయ్య 30-1-1904 నుంచి 21-5-1907 వరకు పంచాయితీ సమితి అధ్యక్షులుగా | వ్యవహరించారు. వీరందరూ తణుకును తళుక్కుమనిపించినవారే. కొవ్వూరి చంద్రారెడ్డి, బసివిరెడ్డి ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల స్థాపనలో వీరిది క్రియాత్మకమైన పాత్ర, ఆంధ్రప్రచారిణీ గ్రంథ మాల కార్యస్థానాన్ని నిడదవోలుకు మార్చి నపుడు, శ్రీ కొవ్వూరి చంద్రారెడ్డిగారే ప్రధాన %ఖః 盛 పోషకులుగా ఉన్నారు. ప.గో.జిల్లా పారిశ్రామిక | భీష్ముడు శ్రీ కొవ్వూరి బసివిరెడ్డి వీరికి ఆప్తబంధువు. సారస్వతాభిమానంగల | انگلیس వీరిద్దరూ సారస్వతరంగాన తణుకు కీర్తిపతాకను రెపరెపలాడించారు. - -