పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(పురజనులుగా బలాఢ్యులైనవారు, గొలుసులు తెంపే వస్తాదులు, తాలింను స్థాపించిన ōလိသျ§ဗယ ධරසරි” ඩීට් శిష్యులు. తాలిం తడాఖాకు తణుకుది గొప్ప పేరు అని ఋజువుచేసినవారు. వీరనరసింహంపంతులు పైకి పులిగాని, లోపల వారి హృదయం | మాత్రం నవనీత కోమలం. మాట గర్దనేగాని, సరళసౌహార్ధము. = ఆలమూరి రాజగోపాలరావు, ఎం.ఎ. కరేళా, రేచి, కుస్తి గరిడి, సాము, తెల్లవారగట్ల నాలుగంటలకు మొదలు | పెడితే ఆరుగంటలకు బారుదిగి, బారీతమీద గోస్తనీనదిలోనుంచి ఏనుగుల్లాగ, గురుశిష్యులు గట్టెక్కవలసిందే. పరీక్షల్లోవచ్చే మార్ములతో, వీరందరూ ప్రొద్దున్నే| తీసే పులప్స్కి ఎప్పడూ పోటీయే. పాతక్రొత్తల మేళవించి నూత్న పద్ధతులను అధిగమించి తణుకు వ్యాయామ కళాకేంద్రాన్ని 83°89סח తీర్చిదిద్దిన ఖ్యాతి చెమటూరి వీరనరసింహం పంతులుగారిదే. వి.ఎన్.కృష్ణారావు * బి.ఎ.ఎల్.టి. చదివారు. తణుకు హైస్కూల్కు | తొలి ప్రధానోపాధ్యాయులు. వీరు 1902 నుంచి 1927 వరకు 25 సంuల సుదీర్ఘకాలం తణుకు హైస్కూలుకు ! హెడ్ మాస్టర్గా ఉండటంతో చారిత్రాత్మకమైన కీర్తిని | సంపాదించుకున్నారు. స్థానికేతరులైన వీరు తణుకు పట్ల విశేషమైన ప్రేమాభిమానాలు చూపారు. ఎందరికో స్ఫూర్తిగా | నిలిచారు. వీరిని గురువులకే గురువని పెద్దలు అభివర్ణిస్తారు. హైస్కూలు స్థాపనలోనే కృష్ణారావుగారిది కీలకపాత్ర అని చెబుతారు. ఈ ఉత్తమ | భారతీయ వ్యక్తిత్వాన్ని శ్రీ ఆలమూరి రాజగోపాలరావు 'మూడుశక్తుల మూలశక్తి | వ్యాసంలో శ్రీకోడూరి దక్షిణామూర్తి, శ్రీ ధూళిపాళరత్తయ్యశాస్త్రి, శ్రీ పెనుగొండ కుమారస్వామి, 8, చెమటూరి వీరనరసింహం పంతులు లాంటి మహా మహులైన వారికి వీరే మూలశక్తిగా అభివర్ణించారు. శ్రీ కృష్ణారావు ఒక చారిత్రాత్మకమైన వ్యక్తిత్వం. ඩීට් తర్వాత హైస్కూలుకు శ్రీ కర్రి పుల్లయ్యనాయుడు (23ќбошехо), ё, చామర్తి వెంకట సీతారామయ్య (11 ќбоне»), ё, కంచిరాజు సుబ్బారావు (10 solie) హెడ్మాస్టర్లుగా ఉండి కృష్ణారావుగారు సాధించి పెట్టిన కీర్తిప్రతిష్టలను ముందుకు తీసుకువెళ్ళడంలో కృతకృత్యులయ్యారు.