పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆపరేషన్లు చేయించి, పేద ప్రజల ఆరోగ్యం పట్ల కారుమూరి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ విషయమై అమెరికాలోని వెస్ట్బ్రూక్ |యూనివర్శిటీ 16-9-2007న వీరికి గౌరవ డాక్టరేట్నిచ్చి గౌరవించింది. వీరు క్షికక్ష్ క్లిష్టి_ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, was 9) W తిరుపతి మొదటి కాన్వోకేషన్లో బోర్టుమెంబర్, రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీ సభ్యులు, పాల్గొన్నప్పటి చిత్రం "మ్యాన్ ఆఫ్ ది ఇయర్-2006', 'సేవా తపస్వి, హెల్త్కేర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారి "మదర్ థెరిస్సా అవార్డులను వీరు కైవసం చేసుకున్నారు. 2OO7-2OO8 సంuలకు రాష్ట్రస్థాయిలో ప్రథముడిగా నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు. 2008–09 సంuలకు జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిచారు. ప్రజాసమస్యలపట్ల 冒 వీలికున నిబద్ధతను, అవగాహనను రాష్ట్ర కేంద్రస్థాయి కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ చేతుల మీదుగా వీరు జాతీయ స్థాయి అవార్డును പേ అందుకున్నారు. మాజీమంత్రి చింతలపాటి భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ విజయనగరం ఎం.పి. బొత్సా రూన్సీలతో. వరప్రసాదమూర్తి రాజు కూడా వీరిని ---- ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర్యానంతరం తణుకు నియోజకవ వర్గానికి ఇప్పటివరకు ఏనాడూ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేనందున, వీరిని ఈ నియోజకవర్గం నుండి తొలిమంత్రిగా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. సీతారామ్ అభిప్రాయం. వీరిది అందలినీ కలుపుకొనిపోయే మనస్తత్వమని, వీరు వెనుకబడిన తరగతులకు ఆశాజ్యోతి లాంటి వారని, అజాతశత్రువని పట్టణ యాదవ మండపం నిర్మాణ కమిటీ అధ్యక్షుడు సప్పా బలరామకృష్ణ అభిప్రాయపడ్డారు. s ళ్యాణ