పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సేవాతపస్వి, జనహృదయనేత (జననం:1964) 2-10-1964న సూర్యకాంతమ్మ స్వర్గీయ రామకృష్ణ దంపతులకు యాదవకులంలో జన్మించారు. పుట్టింది, పెరిగింది తణుకు సమీప అత్తిలిలో బాల్యంలోనే విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన బాధ్యతాయుతమైన నాయకుడిగా గత రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. డి.సి.సి., పి.సి.సి.లలో వివిధ పదవులు చేపట్టారు. తూగోజిల్లా కాంగ్రెస్ పార్టీకి వీరు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ప్రజావసరాలను తీర్చడంలో ముందుంటూ, ప్రజాసంబంధాలలో మేటిగా, నేర్పరిగా పేరు తెచ్చుకున్నారు. పnగోiజిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా రెండు సంuల ఆరు నెలలు కొనసాగారు. వివాదరహితుడుగా పేరొందారు. కారుమూరి తదనంతర పరిణామాలలో పార్టీ ఆదేశానుసారం తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున බහිශීයිඩ් గెలుపొందారు. బి.సి. వర్గానికి చెందిన మొట్టమొదటి తణుకు శాసనసభ్యుడిగా వీరు చరిత్ర సృష్టించారు. 2009లో శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ఈ రోజు వరకు తణుకు నియోజకవర్గంలో (జిల్లాలో ఏ శాసనసభ్యుడూ చేయనివిధంగా) నూటముప్ఫై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టి సఫలీకృతులయ్యారు. పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్డి పనులు నిలిపివేయబడిన సందర్భంలో, తాను శాసనసభ్యుడయిన వెంటనే తిరిగి ఆ పనులను ప్రారంభించేటటు అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పూర్తిస్థాయిలో అది ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణం చేయించారు. ఎన్నో సంవత్సరాలుగా పట్టణ పరిధిలో ప్రజలకు మంచినీరు లేకపోవడంతో కారుమూరి తన మొట్టమొదటి పనిగా సుమారు 35 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీరు అందించడానికి ప్రభుత్వ అనుమతితో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించడంలో నిమగ్నమయ్యారు. గుండె عج = వాటర్హెడ్ ట్యాంక్ పనులను 熱 పర్యవేక్షిస్తున్న cão soóolónoe), a3ayê ఆయన వద్దకు వచ్చిన అనేక మందికి గుండె ఎ.ఎమ్.సి., చైర్మన్ చీర్ల రాధయ్య