పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిటూరి నరేంద్ర (జననం:1964) SN 27-6-1964న తణుకులో జన్మించారు. విజయ లక్ష్మి బాపినీడు తల్లిదండ్రులు. వీరి తండ్రి శ్రీ చిటూరి బాపినీడు తణుకు మాజీ శాసనసభ్యుడు. హైదరాబాద్| పబ్లిక్స్కూల్లో చదివారు. ఇంటర్ సెయింట్ జోసఫ్లో, విజయవాడ లయోలా కాలేజిలో డిగ్రీ, పూనాలో ఎం.బి.ఎ., అమెరికాలో ఎమ్.ఎస్. లను చేసారు. పారిశ్రామికవేత్తగా : రాణిస్తున్నారు. 'శ్రీ ఇంద్ర పవర్ ఎనర్జీస్ లిమిటెడ్, గంగావతి, 'శ్రీ ఇంద్ర సాల్వెంట్ ఆయిల్స్ (పై) లిమిటెడ్, గంగావతి, 'అరోమా బయోటెక్ (పై) లిమిటెడ్, తాడేపల్లి గూడెం, "హోటల్ చిటూరి హెరిటేజ్, తణుకులకు వీరు మేనేజింగ్ డైరెక్టర్గా ■翡- 重 వ్యవహరిస్తున్నారు. తణుకులో వీరు | lt || 14 నెలకొల్పిన 'హోటల్ చిటూరి హెరిటేజ్ R. T తణుకు ప్రాంతంలో ఏకైక త్రీస్టార్" === హై హోటల్ కావడంతో విశేష ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ హోటల్ను 3-7-2010న నాటి శాసన సభాపతి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. నేటి ముఖ్యమంత్రివర్యులైన శ్రీ కిరణ్ కుమార్ వీరికి అత్యంత ఆత్మీయమిత్రులు. 裘裘裘 డా|| దొమ్మేటి గోపాలకృష్ణమూర్తి, ఇందిరాదేవిదంపతులు డాII ఇందిరాదేవి తణుకు ప్రాంతంలో & తొలి మహిళావైద్యురాలిగా పేరొందారు. 缀 గోపాలకృష్ణమూర్తి దంపతులు వైద్యులుగా ప్రసిదులు. గోపాల కృష్ణమూర్తి 1981கு జరిగిన తణుకు పురపాలకసంఘ తొలి ఎన్నికల్లో కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. వీరి కుమారుడు దొమ్మేటి వేంకటసుధాకర్ రాష్టగౌడసంఘం ఉపాధ్యక్షుడుగా, తణుకు గౌడసంఘం అధ్యక్షుడుగా తన సేవలందిస్తున్నారు. ဝှို 1998-99లో తెలుగుదేశంపార్టీ పట్టణ కార్యదర్శి. ܛܐ 2000-05 సం||ల మధ్య తణుకు మున్సిపల్ వైస్-ఛైర్మన్. N --س-------------- - ク § ܨܝܕ " ܒܬ:1 t