పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జవ్వాదితమ్మయ్యనాయుడు (జననం: 1968) 19-2-1963న కాకిలేరులో జననం. వెంకట నరసమ్మ లక్ష్మణస్వామి తల్లిదండ్రులు. 1989లో తణుకు వచ్చి స్థిరపడి, 1990లో 'అంబికా కెమికల్స్"ను N-స్థాపించారు. అంబికా సర్వీసింగ్ స్టేషన్, శ్రీ అంబికా "మినీ ట్రాన్స్పోర్ట్ సంస్థలను నడుపుతున్నారు. 1998లో తణుకు ఇండస్టియల్ ఎస్టేట్లో కెమికల్స్ ఇండస్టీని . - నెలకొల్పారు. అంబికా నగర్ నిర్మాణం చేసారు. వ్యాపార వేత్తగా రాణించారు. ఎ.పి.ఐ. ఐ.సి.కు రెండుసార్లు చైర్మన్గా ఎంపికయ్యారు. 1999లో లయన్స్లోకి ప్రవేశించారు. 2002లో లయన్స్క్లబ్ ఆఫ్ పైడిపర్రుతేతలికు అధ్యక్షులుగా పనిచేసారు. లయన్స్ బెస్ట్ అధ్యక్షులుగా అవార్డును అందుకున్న వీరు, 2008-2009 సం||లకు లయన్స్ బెస్ట్ జోన్ ఛైర్పర్సన్ అనేక సేవాసంస్థలద్వారా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ, అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. ,裘裘装 వOకరాజకుమారి(జననం:1965) 5-6-1965న రంగిశెట్టి వెంకటరెడ్డి, సరస్వతిలకు 嵌 రేలంగిలో జన్మించారు. రవీంద్రనాథ్ అర్గాంగి. ఎం.ఎ. i. (ఎకనామిక్స్) చదివారు. ‘వంక గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ဒွိ ဒွါး డైరక్టర్ 'హ్యూమన్ హెయిర్ ప్రొడక్ట్ సంస్థను ప్రారంభించే సందర్భంలో రవిగారికి సహాయకారిగా ■ܐ ) ఉన్నారు. విదేశీయుల పద్ధతులు, ఫ్యాషన్లు గమనించ హోడానికై భర్తతో అనేక దేశాలు పర్యటించారు. రవళి స్పిన్నర్స్ (పై) లిమిటెడ్ స్థాపన లోనూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు. |భర్త సహకారంతో 2005 సం||లో తణుకు మున్సిపల్ ఛైర్మన్గా ఎంపికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి လုံ့လ္လဝ့်ထဲသံ 3. వై.ఎస్.రాజశేఖర్రెడ్డి, కేంద్రమంత్రి శ్రీ జైపాల్రెడ్డిలతో మాట్లాడి తణుకుకు దీర్ఘకాలంగా ఉన్న మంచినీటి సమస్యను తీర్చేందుకై వారినుండి తగిన నిధులను సాధించి, తణుకు పట్టణానికి మంచి నీటి సరఫరా పథకం చేపట్టారు. ఈమె ୦°ର୍ତ୍ତା చైర్పర్సన్స్ఛాంబర్ ఉపాధ్యక్షు రాలిగానూ తన సేవలందించారు. రాష్ట్రప్రభుత్వంనుంచి ఈమె 'గ్రీన్లీఫ్ అవార్డ్స్ N 2010ను వైద్యశాఖామంత్రి దానం నాగేందర్ద్వారా అందుకున్నారు. ܓܠ\ ク