పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హోల్డర్గాను ఈ సంస్థ గుర్తింపు పొందింది. దీనిని శ్రీ రవి 2 కోట్ల టర్నోవర్తో మొదలు పెట్టగా, 2010కు ఈ సంస్థ టర్నోవర్ 80 | కోట్లకు చేరుకొని, స్టార్ ఎక్స్పోర్ట్స్| హౌస్", హోదాను అందుకుంది. 2O1O సంకు హైదరాబాద్ మేనేజ్ వెంట్ అసోసియేషన్ వాలి. 'ది ఎంటర్ ప్రెన్యువర్ ఆఫ్ ది ఇయర్-2010 వీరు కేంద్రమంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి చేతుల మీదుగా అందుకున్నారు. రవీంద్రనాధ్ స్పిన్నింగ్ & టెక్స్టైల్ విభాగంలో వచ్చిన మార్పులను ဒွိဎုခွဝဂ)P అధ్యయనం చేసి, 2005లో రవళి స్పిన్స్టర్స్ ప్రై లిమిటెడ్ అనే సంస్థను మొట్టమొదటగా 16,800 స్పీండిల్స్కు 30 కోట్ల వ్యయంతో స్థాపించడం జరిగింది. 2010కి ఈ సంస్థ 7O వేల స్పిండిల్స్ సామర్థ్యంతో 80% ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న యంత్రాలతో అగ్రగామి సంస్థగా 80 కోట్ల టరోవర్తో ముందుకు సాగుతోంది. వంక గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వీరు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ వ్యాపార తళుకు గొప్ప విద్యాదాత. అనేక స్కూల్స్కి కావలసిన వసతులను లయన్స్ క్లబ్ ద్వారా కల్పిస్తున్నారు. ఇంటర్నేషనల్ లయన్ గవరెన్సు నుండి 'ఇంటర్నేషనల్ ప్రెసిడెన్సియల్ மூலஜூ గౌరవాన్ని పొందారు. శ్రీ రవిగారి మూడు సంస్థల్లో దాదాపు 3 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 60 సంuలు పైబడిన మహిళలకు పనితో సంబంధం లేకుండా, వారు విధులకు హాజరైతే, అలాంటివారికి రోజువారీ వేతనం చెల్లించడం, అన్నివిధాలా సహకరించడం వీరిలోని ప్రత్యేకత. రవిగారు రాష్ట్రంలోని చాలా దేవాలయాలకు తల నీలాలను వేలంపాట ద్వారా కొని దేవాలయాలకు మంచి ఆదాయాన్ని కలగజేస్తున్నారు. భారతీయ యువ పారిశ్రామికవేత్తలకు వీరొక ఆదర్శ వ్యక్తిత్వం, శ్రీ రవి తండ్రిగారు సత్యనారాయణ కమ్యూనిస్ట్ దిగ్గజం. తల్లి శ్రీమతి నాగమణి కమ్యూనిస్ట్ ఉద్యమంలో గత ఆరు దశాబ్దాలుగా భర్తకు చేదోడుగా ఉన్నారు. జిల్లాలోని మహిళా ఉద్యమాలన్నింటిలో వీరిది ప్రముఖ పాత్ర. వీరి పెద్ద సోదరుడు వెంకట రామదాసు, వాలి ಅಗ್ದಂಗಿ వసుంధరలు వైద్యులుగా ప్రసిద్దులు.