పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యాపారావనిలో మణులు, విశ్వవిపణిలో విఖ్యాతులు వంక రవీంద్రనాథ్ (esiósóo:1961) 瑟 ിജ്ഞി 28-12-1961న వంక సత్యనారాయణ, నాగమణిలకు జన్మించారు. బి.ఎస్.సి | (కెమిస్ట్రీ, డిప్లమో ఇన్ షుగర్ టెక్నాలజీలు చేసారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, స్థానిక ఇంద్ర డిస్టిలరీస్లో බීදoභී ఇన్ఛార్జ్గా పనిచేసారు. ప్రపంచ మార్కెట్లో భారతదేశ తలనీలాలకు కలిగే విలువ ఆధారితను (వాల్యూఏడెడ్) ప్రోసెసింగ్ చేసిన తలనీలాలను | వివిధ దేశాలకు ఎగుమతి చేయడానికి నిర్ణయించుకున్నారు. 1990లో 'సత్య | ఎంటర్ప్రైజస్ను ప్రారంభించారు. 1998లో ఈ సంస్థను ఇండియన్ హెయిర్ ఇండస్టీస్ యివేట్ లిమిటెడ్గా మారి, తలనీలాలను వివిధ దేశాలలో ఎగుమతి చేయడంలో శంకర దయాల్శర్మ ప్రధాని శ్రీ అటల్ బహారి వాజ్పేయ్ల నుంచి అందుకున్నారు. 1999 నుంచి 2OO2 సంuలవరకు ఎక్స్పోర్ట్ విభాగంలో 'ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ | ఆర్గనైజేషన్, ది ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వారి 'టాప్ ఎక్స్పోర్టర్ అవార్డులను స్వీకరించారు. రాష్ట్రప్రభుత్వ బెస్ట్ ఎక్స్పోర్టర్ అవార్డును ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా | చంద్రబాబు నాయుడు ద్వారా అందుకున్నారు. రవీంధ్రనాథ్ 2 కోట్ల టర్లో వర్తో | ప్రారంభించిన ఈ సంస్థ, 2010కి 150 కోట్ల టర్నోవర్కు చేరుకుందంటే వీరి వ్యాపారదక్షతను మనమర్థం చేసుకోవచ్చు. వీరి ఈ సంస్థ స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ హోదాను అందుకోవడం జరిగింది. తలనీలాల ఎగుమతిలో విశ్వఖ్యాతి ఆర్థించిన రవి, యూరప్ దేశాలన్నింటిలోనూ విస్తృతంగా పర్యటించి, ఆయా దేశాల స్త్రీలు, వారి ఫ్యాషన్లకు అనుగుణంగా ధరించడానికి అనువైన విభిన్నతరహాలలో హ్యూమన్ హెయిర్ ప్రొడక్ట్సను | | తయారుచేయడానికి నిర్ణయించారు. 2001లో 'ఆర్.కె. హెయిర్ ప్రొడక్ట్సు ప్రయివేట్ - చేయడంలో భారతదేశంలోనే మొట్టమొదటి సంస్థగా ఈ సంస్థగుర్తిం స్పెషల్ ఎకనమిక్ జోన్ వారి 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ గాను, గ్రీన్కార్డు —