పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

N\ వడ్డి వెంకటరమణ (జననం:1955) అక్టోబరు 24న 1955లో తణుకులో జననం. జానకీదేవి, సుబ్బారావులు తల్లిదండ్రులు. ఎంకామ్, ఎమ్.ఇడి.లు చేసారు. 1987 సం||లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. వీరికి 1972 ప్రాంతం నుంచి జర్నలిజమ్లో ప్రవేశముంది. పాత్రికేయుడిగా వీరిది మూడుదశాబ్దాలు పైబడిన అనుభవం. ఆంధ్రభూమి, ఈనాడు, ఉదయం, ఆంధ్రప్రభలలో పనిచేసారు. నాటక ంగం లోనూ ప్రవేశమున్న వీరు హాస్యపాత్రలలో చక్కగా రాణించారు. 1974లో కళాశాల వార్షికోత్సవంలో పులివేషం వేసి సుప్రసిద్ధ సినీహాస్యనటుడు, O929292D నుంచి ప్రథమ బహుమతిని, ప్రశంసలను అందుకున్నారు. వివిధ నాటకాల్లో నటించడమే కాకుండా, దర్శకత్వబాధ్యతలూ స్వీకరించారు. నటరాజు ఫైన్ఆర్ట్స్ |అసోసియేషన్ స్థాపించి గోదావరి జిల్లాల్లో వందలాది ప్రదర్శనలిచ్చారు. ప్రత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పడు ఈ సంస్థద్వారా 'ವಿವಿಯಿ aJPüဿန္တeဃ’ ෂබී నాటికను పలు జిల్లాలలో ప్రదర్శించి సమస్యను ప్రజలకు వివరించారు. 1992ළු” ప్రభుత్వం ప్రవేశపెట్టిన అక్షరదీక్షలో భాగంగా ప్రజల్ని చైతన్యపరచ డానికి čôdóJ°88o, టీకొట్టు, మోసం నాటికలతోపాటు, పిట్టలదొర ఏకపాత్రను ధరించి ఆనాటి జిల్లా కలెక్టర్ అజయ్కలామ్ ప్రశంసలు సైతం అందుకున్నారు. వీరు |మంచి గాయకులుకూడా. పేరడీపాటలు, గద్దర్పాటలను ఆలపించడంలో దిట్ట. చదువులేకపోతే సమాజంలో ఎదుర్కొనే ಇಬ್ಬಂದಿುಲನಿು కొత్తసినిమాపాటల పేరడీలో హాస్యధోరణిలో వివరించి తన ప్రత్యేకత చాటుకున్నారు. టి.వి.లలో సైతం కొన్ని నాటకాలు ప్రదర్శించారు. "స్వర్గలోకంలో సువర్ణభారతి నె హితీ రూపకంలో గుఅజాడ అప్పారావుపాత్ర ధరించి అందర్నీ ముగ్గుల్ని చేసారు. #ುವಾ దృక్పథంకూడా కలిగిన వీరు నర్సాపురం మండల బియ్యపతిప్పగ్రామంలో ప్రస్తుతానికి ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. সুবৰ্ণ সূর্ব সুকু దాట్ల నరసమ్మ తణుకుకు చెందిన ఈమె దాట్ల నీలాద్రిరాజుగారి ధర్మపత్ని 1930లో సత్యాగ్రహం చేసి రూ. 500/- జరిమానా, 8 మాసాలు శిక్షగాని విధించ |బడింది. కొన్ని దినములు శిక్షననుభవించి జరిమానా సొమ్ము కట్టగానే విడుదల చేయబడ్డారు.