పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/? \S అమృతహృదయులు డా|టOగుటూరు సుబ్రహ్మణ్యగుప్త (జననం:1952) టి.ఎస్.గుప్తగారు 18-12-1952న రాజాశ్రేష్టి వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించారు. కడపజిల్లా ప్రొదుటూరు వీరి స్వగ్రామం. ప్రాదుటూరు *ು మున్సిపల్ హైస్కూల్లో ట్వల్త్క్లాస్దాకా చదివారు. స్కూల్ ఫస్ట్గా నిలిచారు. కర్నూల్ మెడిల్ ප්‍රභේඪඒ* ධර.ඩී. బి.ఎస్. చేసారు. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ను li=iఅందుకున్నారు. 1975లో మెడిసిన్ పూర్తిచేసిన వీరు, 1982లో తిరుపతి ఎస్.వి.మెడికల్ కాలేజి నుంచి ఎం.డి. (పిడియాట్రిక్స్)ను పూర్తిచేసారు. మొట్ట మొదటిసారిగా సీనియర్ రెసిడెంట్గా పాండిచ్చేరిలోని జిప్మెర్లో ఉద్యోగం చేసారు. తరువాత తణుకులోని శ్రీ ముళ్ళపూడి వెంకట రమణమ్మ మెమోరియల్ హాస్పటల్లో చిన్నపిల్లల విభాగానికి స్పెషలిస్ట్గా జాయిన్ అయ్యారు. ఎనిమిదిన్నర సంవత్సరాలు ఉద్యోగనిర్వహణ చేసి, మంచి డాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత స్వతంత్రంగా 'శ్రీ రమణ చిల్టన్స్ ඤගුඩ්ථි’ ప్రారంభించారు. వీరు వేల్పూరులోని 'రమణ నిలయాశ్రమంలోని మౌనస్వామిని దర్శించుకొని వారిని గురువుగా పూజించడం, తరువాత వారి అనుగ్రహాన్ని పొందటం జరిగింది. ఈ ఆశ్రమాన్ని వీరు నిత్యం సందర్శిస్తుంటారు. గుపాగారు రమణనిలయాశ్రమంలోని భక్తులకు వివిధ వైద్యసలహాలిసూ, వైద్యసహాయం అందిస్తున్నారు. గుంటూరుజిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మల 3. చెరువులో 'గంటెల మరియమ్మ అనాథ వృద్ధాశ్రమానికి రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ శ్రీ కచ్చాల సూర్యనారాయణ మూర్తి ద్వారా ఇనపరేటు చేయించి ఇచ్చారు. వివిధ పార్టీల వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తణుకులోని ఎన్.ఎస్.సి. బోస్ రోడ్లో నేతాజీ సుభాష్చంద్రబోస్గారి విగ్రహస్థాపన இ 羲 మరియు దాని శాశ్వత నిర్వహణకు ఆర్థిక నేతాజి విగ్రహావిష్ణరణచేస్తున్న సందర్భంలో సహాయం అందించారు. కేరళలోని మాతా అమృతానందమయి ఆశ్రమానికీ ఆర్థికసహకారమిచ్చారు. సామాజిక సేవారంగాల్లోను, ఆధ్యాత్మిక కార్యక్రమా ల్లోనూ శ్రీ గుప్త సత్మీర్తిని పొందాలని కోరుకుంటున్నాను. * * * m ހ/