పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

N س/ 'కళాప్రియ' జోనలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం (జననం:1952) 20-10-19523 ဂဲလ်ယ8ဖွဲ့)©ပဒံ ဖွဲ့ భాస్కరరామమూర్తి లకు జన్మించారు. ఎం.ఎ. చేసారు. ఆంధ్రాయూనివర్సిటీ లో లాలో గోల్డ్మెడలిస్ట్ చదువుకునే సమయంలో బెస్ట్ కారూనిస్ట్గా రాణించారు. ఇందిరాగాంధీ రాజభరణాలను రదుపరచిన సందర్భంలో 'ఇండియన్ ఎక్స్ప్రెస్'లో కారూన్ వేయగా, దానికి రూ.5000/-లు క్యాష్అవార్డును ஜ் tit ఆ సంస్థనుండి అందుకున్నారు. బాల్ బ్యాడ్మింటన్లో యూనివర్సిటీ టీమ్లో లెఫ్ట్ఫ్రంట్లో ఆడేవారు. 1973 సం||లో ఆడిటర్ & అడ్వకేట్గా ప్రాక్టీసుప్రారంభించారు. తణుకులోని ప్రసిద్ధిచెందిన సాహిత్య కళాసంస్థలకు, సేవాసంస్థలకు OeoSoe)OYO సేవలనందిస్తున్నారు. తణుకు ტ5°ვა) నన్నయ భట్టారకపీఠం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ & aဝéခိဌိ၊ రోటరీక్షబ్ (1995-96)లకు అధ్యక్షులుగా కొనసాగారు. స్థానిక "కళాంజలి సంస్థకు గత 15 సం!! లుగా వీరే შ5&pჩ అధ్యక్షులుగా ఉండి, ఈ సంస్థ అభివృద్ధికి ఇతోధికంగా కృషిచేస్తున్నారు. స్థానిక బ్రాహ్మణసేవాసంఘానికి దాదాపు 3సార్లు 盤)ö అధ్యక్షులుగా ఉన్నారు. తణుకులో అనేక పుస్తకావిష్కరణ సభలు వీరి | అధ్యక్షతన జరిగాయి. సుప్రసిద్ధ రసరాజు $ పుస్తకావిష్కరణసభకు అధ్యక్షులు. తణుకుకే చెందిన మరోకవి కవిశ్రీ మోహన ప్రసాద్ తన మువ్వల సవ్వడి పుస్తకాన్ని వీరికి అంకితమిచ్చారు. వివిధ సంస్థలతో మమేకమై, అందరిచే 'కళాప్రియగా ప్రస్తుతించబడుతున్నారు. వీరి కుమారుడు జె.ఎస్.బి.ఎన్. పవన్ బెంగుళూరులోనూ, కుమార్తె వై.ఎస్.ఎల్.నిర్మల అమెరికాలోనూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తున్నారు. 8 : 8 || 7- 1932 శాసనోల్లంఘన ఉద్యమంలో 16 సంuల తణుకు ভঙ্গুলগুল । ఏలేటిపాడు వాస్తవ్యులు ఇవటూరి శరభరాజు, మరో 15మంది వేణుగోపాల హైస్కూల్ విద్యారులు మార్టేరులోని మారుతి పుస్తకభవనం హాలులో సభ నిర్వహించారు. సుమారు 300 మంది ప్రజలు హాజరయ్యారు. సభ జరుగు తుండగా పోలీసులు సభలోకి ప్రవేశించి లాఠీఛార్జి చేసారు. శరభరాజు, ఉడా వెంకటరావులను పెనుగొండ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి, అక్కడ |రెండు రోజులు రక్తసిక్తమయ్యేలాకొట్టి విడిచిపెట్టారు. ܝ ܢܬ