పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Qu/ SN చిటర్గారి సుబ్బారావు (జననం:1951) ༄༽ 26-3-1951న తణుకులో శ్రీమతి చిటూరి Wነው |అక్కాయమ్మ, వేంకట కృష్ణారావు దంపతులకు జన్మించారు

. ሥነ! తణుకులో ప్రాథమికవిద్యను, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ ూ "కళాశాలలో డిగ్రీవిద్యను పూర్తిచేసారు. “ఒక స్త్రీ విద్యావంతు రాలైతే కుటుంబమంతా విద్యావంతమవుతుంది" అన్న సూక్తిని | ఆదర్శంగా తీసుకుని స్త్రీవిద్యావ్యాప్తికి నడుంకట్టారు. 1982 సం||లో 'శ్రీ వెంకటకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ"ని స్తాపించారు. సోదరి လုံ့ရွှပ္ပီထဲဃ శ్రీమతి కొండేపాటి సరోజనీదేవిగారి భళ్ల జ్ఞాపకార్థం ఒక జూనియర్ కళాశాలను, ఒక డిగ్రీ కళాశాలను మహిళలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసారు. ఎస్.కె.ఎస్.డి. భః మహిళాకళాశాల వ్యవస్థాపకులుగా, 2 x సెక్రటరీ మరియు కరస్పాండెంట్గా 貂 ஜ் వ్యవహరిస్తూ ఆయా కళాశాలల అభివృద్ధికి శ్రీ చిటూరి వెంకటకృష్ణారావు, శ్రీమతి అక్కాయమ్మ నిర్విరామకృషి సల్పుతున్నారు. ఇంటర్, డిగ్రీ కోర్సులతో మొదలైన ఈ కళాశాలల్లో ఎమ్.ఎస్.సి. (ఆర్గానిక్ కెమిస్ట్రీ), ఎమ్.ఎస్.సి.(బయోటెక్నాలజీ) కోర్సులను ॐ ప్రవేశపెట్టి ඩී.සී. స్థాయికి అభివృద్ధి పరిచారు. 2001 సం||లో ఎం.బి.ఎ., ఎం.సి.ఎ. కోర్సులను ప్రవేశపెట్టి 'ఎస్.డి.కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటుచేసి జిల్లాలోనే అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు. ఈనాడు | ఈ కళాశాలలో 2,200మంది విద్యార్థినులు విద్యను పొందుతూ ఉత్తమ ఫలితాలతో, ఉన్నతప్రమాణాలతో తీర్చి కొండేపాటి సరోజనీదేవి దిద్దబడుతూ సాంఘిక, సాంస్కృతిక, క్రీడానైపుణ్యాలతో తమ భావిజీవితాలను తీర్చిదిదుకుంటున్నారు. ෂී సుబ్బారావు కుటుంబీకులు "సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రయం' నెలకొల్పడంలో విశేష కృషిసల్పారు. వీరు రోటరీక్షబ్, రైతుసంఘాలలో వివిధ హోదాల్లో పనిచేసారు. 2004లో శ్రీ బాలబాలాజీ టెక్స్టైల్స్ పరిశ్రమను స్థాపించి దాని ఎం.డి.గా వ్యవహరించారు. వీరు ఆధ్యాత్మిక చింతనాపరులు. విజయరాయి సమీపంలోని విపశ్యన ధ్యానకేంద్రం ఫౌండర్ (ဇံရွှီး 'చిటూరి హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఏర్పరిచి (సేవాకార్యకలాపాలతో మానవతావాదాన్ని చాటుతున్నారు. * * * ॐ 28 ॐ