పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరవ ఉదయసూర్య భాస్కరరావు (జననం:1950) 12-5-1950న తణుకులో జననం. సత్తెమ్మ ܢܣܒ అమ్మిరాజులు తల్లిదండ్రులు. ప్రాథమిక, మాధ్యమిక విద్యలు తణుకులోనే. బి.కామ్. వై.ఎన్.కాలేజి లోనూ, ఎం.కామ్. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ యూనివర్సిటీ Y లోనూ చదివారు. 1978-89 వరకు అత్తిలి శ్రీవల్లి సుబ్రహ్మణ్య డిగ్రీకాలేజిలో కామర్స్ అధ్యాపకులుగా పనిచేసారు. 1989 నుంచి 2008 వరకు తాడేపల్లిగూడెం లోని గోయంకా ఉ మెన్స్ డిగ్రీకాలేజిలో డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్కు హెచ్.ఒ.డి.గా వ్యవహరించారు. 2008 మేలో రిటైరయ్యారు. తొలినుంచీ తెలుగుదేశం ವಿದ್ದಿಲ್ క్రియాశీలకసభ్యులుగా ఉన్నారు. 1989లో శ్రీ యన్.టి. |రామారావు అత్తిలి నుంచీ శాసనసభ అభ్యర్థిగా వీరిని ఎంపిక చేసినప్పటికీ, ఇతరకారణాలవల్ల పోటీనుంచి వీరు విరమించుకున్నారు. -- విద్యార్థిలోకంనుంచి విశేషమైన మద్దతు ఉండేది. ॐ |విద్యారంగంలో వీరొక విశిష్ట తళుకు. వీరి కుమారుడు అరవ సతీష్ ఆస్ట్రేలియాలో డిప్లమా ఇన్ కమ్యూనిటీ హెల్త్ మాస్టర్ | ఆఫ్ పబ్లిక్ హెల్త్లు చదివి, బి.డి.ఎస్.చేసి ఆస్ట్రేలియాలోనే మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. 器裘装 తణుకు చరిత్రలో సజ్జాపురానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఢిల్లీ చక్రవర్తులకు ప్రతినిధిగా సజ్జాఖాన్ ළැඹී మహమ్మదీయుడు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలో ఇక్కడనుంచి పాలించాడు. సజ్జాఖాన్ పేరు : - గ్రామం సజ్జాపూర్గా, అనంతరకాలంలో సజ్జాపురముగా •* నామాంతరం చెందింది. సబ్లాఖాన్ కోట ప్రాకారాలు ఇప్పుడు పాటిమట్టి గోతులుగా కనిపించుచున్నవనీ, ఈ కోట గ్లోస్తనీ నదీతీర ప్రదేశాన్నే ఉన్నట్లు: చెప్పడానికి ఇక్కడ త్రవ్వితే మహమ్మదీయ సులాను ఉపయోగించిన ఆ వస్తువులు, పనిముట్ల, గాజు సామానులు లాంటివి దొరకవచ్చని 1960 నాటి తణుకు పంచాయితీ సావనీర్? බීරිෂුටයි. సజ్జాపూర్ అంతా పూర్వం తురకలమయంగా ఉండేదని, ఇది మహమ్మదీయులకాలంలో కట్టబడిందని, 1206 నుండి 1858 వరకు సాగిన మహమ్మదీయుల పాలనలో సజ్జాపురం ఒక వెలుగు వెలిగిందని చరిత్ర O o O o O O o O O e o O O o O O o O O o O O e o O O o O O o O O o O o O O \N మీ ó ఈ -