పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

--- విద్యారంగాన మేరునగధీరుడు డాగుబ్బల తమ్మయ్య (జననం:1946) 緣。 తణుకు వేమవరంలో 15-1-1948న జననం. | ఎం.ఎ.పిహెచ్.డి చేసారు. పెనుగొండలోని ఎస్.వి.కె.పి. & డా| కె.ఎస్.రాజు ఆర్ట్స్ & సైన్స్ కాలేజి ప్రిన్స్పాల్గా సుదీర్ఘకాలం ఉన్నారు. 1992-94లలో ఆంద్రా | తో యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ (సిండికేట్) ༢ང་ సభ్యుడుగా, 1997 నుంచి 2003 వరకు ఆంధ్రా * యూనివర్సిటీ ఎగ్జిక్యుటివ్ కౌన్సిల్ సభ్యులుగా, 19871992లలో ఆంధ్రాయూనివర్సిటీ ఎకడమిక్ సెనేట్ సభ్యులుగానూ, 1984-87 లలో ఆంధ్రాయూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్. ఎడ్వయిజరీ కమిటీ సభ్యులుగానూ, మరెన్నో హోదాలలో ఆంధ్రాయూనివర్సిటీకి విశేష సేవలందించారు. తమ్మయ్య పలు కమిటీలలోనూ, కమీషన్లోనూ సభ్యులుగా ఉన్నారు. అనేక సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ జన్మభూమి మరియు కమ్యూనిటీ సంక్షేమకార్యక్రమాలు నిర్వహించారు. క్రీడలను ప్రోత్సహించారు. అనేక సెమినార్లలోనూ, సమావేశాలలోనూ పాల్గొన్నారు. తన ఆధ్వర్యంలో ఎన్నింటినో ఏర్పాటుచేసారు. తమ్మయ్య 2000 సం||లో ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్, న్యూఢిల్లీ వారి "మ్యాన్ ఆఫ్ ఎచీవ్మెంట్, “బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, 2001లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎభీవ్మెంట్ వారి రాష్ట్రీయ గౌరవ పురస్కార్ అవార్డులను అందుకున్నారు. శ్రీ తమ్మయ్య ప్రస్తుతం తణుకు సమీప కానూరులోని 'శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీకు కరస్పాండెంట్గా వ్యవహరిస్తున్నారు. | శ్రీవాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, కానూరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్: | శ్రీ మానేపల్లి గాంధీ, చైర్మన్; శ్రీ గుబ్బల తమ్మయ్య హానరబుల్ డైరెక్టర్ & కరెస్పాండెంట్ | | శ్రీ మానేపల్లి శేఖర్, వైస్-ఛైర్మన్, శ్రీ తుమ్మలపల్లి వెంకట రత్నం, కార్యదర్శి, శ్రీ | | కె.వి.వి. సత్యనారాయణ, 3. ఎన్.సుబ్బారావు, ఉపకార్యదర్శి, శ్రీ చేబ్రోలు వెంకట కృష్ణారావు, కోశాధికారి; శ్రీ జువ్వల సుబ్బారావు, పి.ఆర్.ఒ., శ్రీ నూలి సత్యనారాయణ | మూర్తి, శ్రీ వంకాయల కృష్ణమూర్తి, శ్రీ జలూరి ఆదినారాయణ మూర్తి, శ్రీ మానేపల్లి | శ్రీనివాస్, శ్రీ పచ్చిపులుసు శ్రీకాంత్, శ్రీ శీమకుర్తి సూర్యనారాయణ, శ్రీ బలభద్ర | | వెంకటేశ్వరరావు, శ్రీ నలూరి ఎస్.ఎస్. శ్రీనివాసగుప్త, శ్రీ గాదె వెంకటరామ ఫణి, శ్రీ ఉదయగిరి వీర్రాజు, శ్రీ నంబూరి రాజేష్లు డైరెక్టర్లుగా ఉన్నారు. SSLS