పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాదిరెడ్డి బాబూజీరావు (జననం:1946) జూలై 15, 1946లో లంకలకోడేరులో జన్మించారు. జగదీశ్వరి, వెంకన్నల కుమారుడు. పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ చేసారు. 1970 నుంచి దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కన్సల్టింగ్ ఇంజనీర్గా ž. i చేసారు. 1988లో లయన్స్లోకి ప్రవేశించారు. లయన్స్ A క్లబ్ ఆఫ్ తణుకుకు 3 సంIIలు సెక్రటరీగాను, 2 సం||లు AA అధ్యక్షుడుగానూ తన సేవలందించారు. 2009-10 సం|| లయన్స్ జిల్లా గవర్నర్గా ఎంపికయ్యారు. జిల్లా గవర్నర్గా నేషనల్ |బిల్డింగ్ త్రూ చైల్డ్ కేర్ పేరుతో దాదాపు 6000 మంది బాలబాలికలకు విద్యావైద్య పౌష్టికాహార సేవాయజ్ఞ ఫలాలను అందించారు. జిల్లావ్యాప్తంగా 3000 మొక్కలను నాటించారు. లయన్స్ జిల్లా వ్యాప్తంగా యుక్తవయసు పేద బాలికలకు రుబెల్లా వ్యాక్సిన్ పంపిణీ చేయించారు. 2009 అక్టోబరు వరదల్లో కర్నూలు జిల్లాలోని ఒక గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, ఆ గ్రామ ప్రజలను ఆదుకొనే నిమిత్తం ఆ గ్రామానికి 100 3é.) నిర్మింపచేసారు. వీరు గవర్నర్గా | 5 కోట్ల విలువైన సమాజ సేవా కార్యక్రమాలను చేసారు. 2010-11 లకు 9 లయన్స్ జిల్లాలకు (మల్టిపుల్ డిస్టిక్స్) వైస్-ఛైర్పర్సన్గా ఎన్నికకాబడ్డారు. | 裘攀裘 L L L LC LL L L L L LL L L L L L L L L = 'కాకతమ్ముకు సైదోcడు ఏకవీర, ఏకవీరకు సైదోcడు ఎల్లమాంబ? అనే చారిత్రక ప్రాధాన్యత కలిగిన వ్యాసాన్ని శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ వెలువరించారు. ఓరుగల్లు, నాగవరం, పెనుమాక, పోలాస, మండపాక, మాహురి అనే గ్రామాలలో కూడా ఏకవీర వెలసి పూజింప బడుతున్నట్లు కొన్ని గ్రంధాలవల్ల తెలుస్తోంది. కాకతమ్మయే ఓరుగల్లులో 'හිජබීර්” ගීර්ණජි” ප්‍රංජශීරරාථළුයී ప్రతిష్టించబడింది. ඝරාරඤධ-ජඒ” ఎల్లమ్మ' = పేరుతో ఉన్న దేవత ఏకవీరయే. ఎల్ల=అందరకు, అమ్మ=తల్లి అంటే జగదంబ అని ఆ మహాశక్తి పేరు. ఏకవీరను ఆరాధించిన కాకతీయ 善 కులస్థులే 'ఎల్లమ్మను మండపాకలో ప్రతిష్టచేసారు. ఈ దేవత ఒక్కటే అయినా పేరు మార్పులు దేశకాల ಫೆದ್ನ್ನಿಬಲ್ಲೆ ఏర్పడుతున్నాయి. - సరస్వతీ కంఠాభరణ వేదుల సూర్యనారాయణశర్మ = 圈,圈·圈 圈量 圆 圈圈 圈 圈圈圈圈量 圈圈圈圈 圈圈 圈 圈 国 量 ■ 圆 圆 重 圈 圈 国 疆量 圈疆 圈 茎