పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

| వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతీవారం 6,7 వందలమంది వ్యాధిబాధితులకు|| | స్తున్నారు. వారు కౌన్సిలర్గా, టి.డి.పి. ఫ్లోర్ లీడర్గా, వివిధ సంస్థలలో కీలకమైన | బాధ్యతలతో సేవలందిస్తూ వీరు పేదల వైద్యుడిగా శాశ్వతకీర్తినార్టిస్తున్నారు. పేదప్రజల సేవలో పునీతుడైన మాననీయవ్యక్తిత్వం డా! తాతినరామబ్రహ్మం (జననం:1945) మోర్త స్వస్థలం. వెంకాయమ్మ పెదఅమ్మన్నల | పుత్రుడు. రామన్న వీరి పితామహులు. కంటిపూడి బ్రహ్మయ్య వీరి మాతామహులు. ఆంధ్రామెడికల్ కాలేజినుంచి 1968లో ఎం.బి.బి.ఎస్.ను, 1972లో గుంటూరు మెడికల్ కళాశాలనుండి ఎమ్.ఎస్. పట్టాను| పొందారు. 1973 జూన్ 18న తణుకులో 'శ్రీ సావిత్రి | నర్సింగ్హోమ్'ను స్థాపించారు. వైద్యవృత్తిలో ఉన్నత | ప్రమాణాలు పాటిస్తూ, నిరంతర వైద్యసేవలు అందిస్తూ తణుకు ప్రాంతంలో| మంచి వైద్యుడిగా రాణించారు. ప్రాక్టీసు మొదలు పెట్టిననాటినుంచి నేటి వరకూ | కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా ఉచితంగా వైద్యాన్నిఅందిస్తున్నారు. హాస్పటల్లో చేరి శస్త్రచికిత్సలు చేయించుకున్నవారినుండికూడా వీరు అతితక్కువ ఫీజు | వసూలు చేస్తారు. స్వామి నిశ్రేయసానందస్వామి వీరి తల్లిదండ్రులచే పుత్రకామేష్టి |చేయించడంవల్ల వీరు పట్టడంతో, వారిని వీరు ఇప్పటికీ భక్తిభావంతో కొలుస్తారు.| | ఒకసారి స్వామీజీ హాస్పటల్కు వచ్చి రామబ్రహ్మంగారికి రామకృష్ణసేవాసమతి | |సేవా కార్యక్రమాలకై 500 రూపాయలు ఇవ్వగా, దానిని రామబ్రహ్మంగారు| సమితి పేరన డిపాజిట్ చేయగా, అది దాతలు ఇచ్చిన విరాళాలతో పెద్దమొత్తమై |తణుకులో రామకృష్ణసేవాసమితి భవననిర్మాణం జరిగింది. ఇది స్వామీజీ| సంకల్పబలంగా శ్రీ రామబ్రహ్మం భావిస్తారు. తాతిన రామబ్రహ్మం ఈ సేవా ! |సమితికి సుదీర్ఘకాలంగా కార్యదర్శిగాA== వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ తరపున x | రామబ్రహ్మం చేస్తున్న ఉచిత సేవలకు, |పట్టణంలో సుప్రసిద్దులైన డాక్టర్లెందరో శళ్ల శక్టభ్యస్ట్రే 蠟 | స్పందించి గత దశాబ్దకాలంగా ప్రతి s |మంగళవారం ఈ సమితిలో ఉచితt , :ଞ - 38:8 F'R

మందుల పంపిణీకై రూ.15,000/-లు చొuన లక్షలద్రవ్యాన్ని దీనికోసమే వెచ్చి \— = المــــــــــــــــــــــــــــــ