పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

75 వేసరితేనే లేదు విచారించితేఁ గదు వైకుంఠపతి నిన్ను వడిఁ గానవలెఁ గాక వైష్ణవులసామ్మ నేను వారు నీసొమ్ములింతే వైష్ణవులుగానివార లెవ్వరు లేరు వొద్దునీవు నాకెదురా వోరి కంసుఁడా వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము శంకము నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి శతాపరాధములు సహస్రదండన లేదు శమము చాలనియట్టి జన్మం బిదేమిటికి శరణ మాతనికే సర్వభావాల శరణంటి మాతని సమ్మంధమునఁ జేసి శరణంటే నీవు దిక్కు సర్వేశ్వరా శరణంటేఁ జాలు సర్వేశ్వరునికి శరణంబితఁడే సకలము నాకును శరణని బ్రదుకరో జనులాల శరణన్న విభీషుణుఁ గరుణఁ గాచినవాఁడు శరణాగత వజ్రపంజర బిరు దది నీది శరణాగత వజ్రపంజరుఁ డీతఁడు చక్రధరుఁ డసురసంహారుఁడు శరణాగతినే యెంచఁగ నిత్యులైరి గాక శరణాగతుఁడను విచార మింత వలెనా నన్ను శరణు కపీశ్వర శరణం బనిలజ శరణు నేఁ జొచ్చినది సరి నీవు మన్నించేది శరణు వేఁడెద యజ్ఞసంభవ రామ శరణు శరణు దేవ సర్వపోషక శరణు శరణు నీకు జగదేకవందిత శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ శరణు శరణు రామచంద్ర నరేంద్రా శరణు శరణు విభషణవరదా శరణు శరణు వేదశాస్త్రనిపుణ నీకు శిర సుండ మోకాల నేసవెట్టినయట్లు శిర సెత్తఁగదవయ్య శ్రీనారసింహ నీ శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును శునక సూకరాదులు సుక మందే పొందినట్లు శ్రావణ బహుళాష్టమి జయంతి నేఁడు