పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 వినోదకాఁడమోదువు విఠలేశ్వరా విన్నప మిదియే వేవేలకు గోవిందా గోవిందా విన్నప మిదే నీకు వేవేలు విధముల విన్నపము లేమి సేసే వేగినంతాను విభుఁడ వింతటికి వెరవుతో ననుఁగావు విరతి గలుగవలె విషక్తుఁడు గావలె విఱిగి పారెడియట్టి వీరిడియో రిపులాల విఱిగిలి దానవవీరు లదె వివరము మాలినట్టి వెట్టిదేహి తొల్లి వివరించి చూడఁబోతే వెఱఁగయియ్యా నాకు నేఁడు వివరించుకోనివారి వెట్టితనమింతే కాక వివేకమెఱఁగనివెఱులముగాక నేము వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు విశ్వప్రకాశునకు వెలి(యేడ లో నేడ విశ్వమెల్ల నీ విరాడ్రూపము విశ్వరూప నీ మూర్తి వివేకించలేను నేను విశ్వరూప మిదివో విష్ణురూప మిదివో విశ్వాత్మ నీ కంటె వేరేమియునుఁ గాన విష్ణుఁడ వచ్యుతుఁడవు విశ్వపరిపూరుఁడని విష్ణుఁడే యింతానని భావించుటే ಬುದ್ದಿ విష్ణుఁడొక్కఁడే విశ్వాత్మకుఁడు విష్ణుదేవు పాదములే విద్యాబుద్దీ మాకు వీఁడిగో నిలుచున్నాఁడు విజనగరములోన వీఁడివో కలశాపుర వీరహనుమంతుడు వీఁడివో కొలువున్నాఁడు విట్టలేశుఁడు ඹ්ෆශීබිහි COයි 8ධෆඡයිටැෆර వీఁడినో లక్షీపతి వీఁడివో సర్వేశుఁడు వీఁడు గదే శేషుఁడు శ్రీవేంకటాద్రి శేషుఁడు వీఁడె వీఁడె కూచున్నాఁడు వేడుకతో గద్దెమీఁద వీధిలోన నదేకదే విష్ణుపదము వీదివీది వాఁడేవాఁడే వీఁడేవీఁడే చెలఁగీని వీదులవీదులనెల్లా విష్ణుఁడు సంచరించీని వీధులవీధుల విభుఁడేఁగీ నిదె వీనిఁ జూచియైన నేము విరతిఁబొందగలేము