పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

65 మక్కు వలర జేరులైన మంచిపండు చూచి నోరు మగఁడు విడిచినా మామ విడువనియట్టు మగటిమిగల హనుమంతరాయ మచ్చ కూర్మ వరాహ మనుష్యసింహ వామనా మచ్చరములుఁ గపటంబులు మానినంత మరికదా మచ్చికఁ బ్రపంచపు మరుపే బ్రహ్మానంద మతంగపర్వతమాడ మాల్యవంతము నీడ మతంగపర్వతము మాల్యవంతము నడుమ మదనజనకునికి మజ్జనవేళ మదమత్సరము లేక మనసుపేదై పో మదించిన యేనుగను మావటీఁడు ಬಿದ್ದಿನಿಟ್ಟು మనసిజ గురుఁడితఁడో మరియుఁ గలఁడో వేద మనసు నమ్మనేర్చితే మనుజుఁడే దేవుఁడౌను మనసున నెప్పుడు మానదిది మనసులో మర్మమై మరలఁ బారుచునుండు మనసె వశమైతేఁగా మరి మీఁదటిపనులు మనసాకటి కోరికలు మూలు గలపుచు(?)నుండు మనుజు లూరకే తాము మరఁగులంటా నుందురు మనుజుఁడైపుట్టి మనుజుని సేవించి మమ్ముఁ జూడ నేమున్నది మావంక నీకే లాభము మమ్ముఁజూడనేల నీమహిమే చూతువుగాక మరల విచారించితే మంచము కిందే నుయ్యి మరలి మరలి జయమంగళము మరిగి వీరిపో మాదైవంబులు మరిగిత్రి నేమి సేతు మగిడి నేనెందు వోదు మరుగుచుఁ జేసీ మానదుద్యోగము మర్ద మర్ద మమభంధాని మఱఁది యనుచు ధర్మజుఁడు భ్రమసునట మఱచితిమంటే మరిలేదు మఱచిన వెఱచిన మఱి లేదు మఱవఁగ నియ్యదు రేఁచును మాయాప్రపంచమిదివో మఱి తను భోగములు మాయా విలాసములు మఱి నే నేమి సేయఁగలను మాధవ నా శక్తిగల దిదియే කාෆ් ඊඞී పురుషార్ధము మావంక లేదు మీకు